Tollywood condolence to radhakumari family

tollywood, condolence, to radhakumari family

tollywood condolence to radhakumari family

13.gif

Posted: 03/09/2012 03:40 PM IST
Tollywood condolence to radhakumari family

          radha.jpeg నిన్న గుండెపోటుతో మృతి చెందిన ప్రముఖ నటి రాధాకుమారికి చిత్రపరిశ్రమ ఘనంగా  నివాళులర్పించింది. మా అధ్యక్షుడు మురళీమోహన్‌, నటుడు రాళ్లపల్లి, దర్శకుడు ఆదిత్య, హాస్యనటుడు అనంత్‌ తదితరులు మోతీనగర్‌లోని రాధకుమారి స్వగృహానికి వెళ్లి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. murali_mohan
           ఓ అవార్డు కార్యక్రమంలో పాల్గొనడానికి లండన్‌ బయల్దేరిన రాధాకుమారి భర్త రవి కొండలరావు రాత్రి నగరానికి తిరిగి వచ్చారు. ఇవాళ మధ్యాహ్నం ఎస్సార్‌ నగర్‌ స్మశానవాటికలో రాధాకుమారి అంత్యక్రియలు నిర్వహించారు. అనేక మంది ఆత్మీయులు, అభిమానులు అంతిమ యాత్రలో పాల్గొని రాధాకుమారికి కడసారి నివాళులు అర్పించారు.
           రాధా కుమారి మరణవార్త తెలిసినప్పటినుంచీ పలువురు ప్రముఖులు రావి కొండలరావు ఇంటికి వెళ్లి వారి కుటుంభసభ్యులకు తమ సానుభూతిని తెలియపరుస్తూ, పరామర్శిస్తున్నారు.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  14gif
Bollywood actor john abraham arrest by mumbai police  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles