Manchu manoj crying over racha movie

Manchu Manoj Crying Over Racha Movie, Manchu Manoj feels bad to miss Racha Movie,Mohan Babu Son Manchu Manoj Cries over Ram Charan Racha Movie,Mohan Babu Son Manoj on Racha Movie

Manchu Manoj Crying Over Racha Movie, Manchu Manoj feels bad to miss Racha Movie,Mohan Babu Son Manchu Manoj Cries over Ram Charan Racha Movie,Mohan Babu Son Manoj on Racha Movie

Manchu Manoj Crying Over Racha Movie.GIF

Posted: 04/14/2012 12:47 PM IST
Manchu manoj crying over racha movie

Manoj-manchu

ప్రముఖ హీరో మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ కూడా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇప్పటి వరకు నటించింది కొన్ని చిత్రాల్లోనే అయినా వాటికి పెద్దగా గుర్తింపు రాకపోయిన మోహన్ బాబు కొడుకుగా ఇంకా ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు చేస్తూ ఉన్నాడు.

సాధారణంగా ఇతను కూడా తండ్రి లాగే గొప్పలు చెప్పడానికి ప్రయత్నిస్తుంటాడు. తాజాగా ఇతను నటించిన సినిమా ‘మిస్టర్ నూకయ్య’. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బొల్తా కొట్టింది. అయినా ఇతడు ఆ సినిమా గురించి ఇంటర్య్వూలు ఇస్తూ ఉన్నాడు. తన సినిమాల్లో వెరైటీ ఉండాలని, రొటీన్ భిన్నంగా ఉండే స్టోరీల సినిమాలు చేయనని అంటున్నాడు.

అయితే తాజా బిగ్ స్టార్స్ తో వచ్చిన ‘నా ఇష్టం’, ‘రచ్చ’ కథలు మంచు మనోజ్ కే వినిపించారట. అయితే మనోడు కొద్దిగా ఢిఫరెంట్ కదా అందుకే ఢిఫరెంట్ గా స్టోరీలు ఉంటేనే తీస్తానని వాటిని రిజెక్టు చేశాడట. ‘ నా ఇష్టం’ సినిమా విడుదలై బాక్సాఫీసు వద్ద బొల్తాకొట్టినప్పుడు ఆ సినిమాలో నేను చేయక పోవడమే మంచిదైయిందని అనుకున్నాడు. కానీ రచ్చ సినిమా విడులైన బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించడంతో ‘రచ్చ’ సినిమా ఎందుకు రిజెక్టు చేశానని ఇప్పుడు రోదిస్తున్నాడట. కనీసం రచ్చ సినిమాలో అయినా నటించి ఉంటే కాస్తో కూస్తో ఓ విజయం తన ఖాతాలో పడేదని అనుకుంటున్నాడని ఫిలింనగర్ సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nayantara plays roll draupadi
Venu as a charector artist in dammu movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles