Vidyabalan in daruvu film

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

Ravi Teja’s ‘Daruvu’ audio launched at Hyderabad. Vijay Anthony has scored the music for this movie. Daruvu is being produced by Burugupalli Sivaramakrishna and Shiva is the director. The makers are aiming for a May 4th release for the film. Tapsee is the heroine opposite Ravi Teja

Vidyabalan in Daruvu film.GIF

Posted: 04/19/2012 02:35 PM IST
Vidyabalan in daruvu film

bramhanandam

టాలీవుడ్ నవ్వుల రారాజు బ్రహ్మానందం ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల నటుడు. ప్రస్తుతం ఇతడు రవితేజ ‘దరువు’ సినిమాలో నటిస్తున్నాడు. ఎప్పుడు వివిధ గెటప్పులతో కడుపుబ్బ నవ్వించే బ్రహ్మానందం ఈ సినిమాలో ఇటీవలే డర్టీ పిక్చర్ ద్వారా జాతీయ అవార్డు పొందిన నటి విద్యాబాలన్. ఈ సినిమాలో బ్రహ్మానందం ‘విద్యాబాలన్’ అనే పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో పుల్ లెన్త్ డాన్సు మాస్టర్ రోల్ ని పోషిస్తున్నాడు.

ఈ విషయాన్ని బ్రహ్మానందం ‘దరువు’ ఆడియో ఫంక్షన్ లో చెప్పాడు. ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ ఒక సన్నివేశంలో అమ్మాయి వేషం వేసాడని తను, రవితేజ, వెన్నెల కిషోర్ కలిసి నటించిన ఆ సన్నివేశం తనకు బాగా నచ్చిందనీ, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని తెలిపారు. వీరితో పాటుగా కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెస్ నారాయణ కూడా మంచి పాత్రలు పోషించినట్లు తెలిపారు. దీనిని బట్టి చూస్తే ‘దరువు’ సినిమాలో కామెడీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiru abbanee tiyyanee debba remix in yevadu
Nathalia not doing gabbar singh songgif  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles