Allare allari basheed comes with fire

allare allari basheed comes with fire

allare allari basheed comes with fire

17.gif

Posted: 08/10/2012 06:28 PM IST
Allare allari basheed comes with fire

        అల్లరే అల్లరి, రామ్‌దేవ్‌ చిత్రాలను నిర్మించిన ఎస్‌.కె. బషీద్‌ తాజాగా ఎస్‌బికె ఫిలింస్‌ కార్పొరేషన్‌ పతాకంపై 'ఫైర్‌' చిత్రాన్ని fireeeeeeరూపొందిస్తున్నారు. నమిత, సంథ్య, భానుమెహ్రా, రేఖ, బ్రహ్మానందం, ఎం.ఎస్‌. వినోద్‌ ప్రధాన తారాగణం. యు.ఎస్‌., హాంకాంగ్‌, మలేషియా,బ్యాంకాక్‌, కేరళ, హైదరాబాద్‌లలో ఈ చిత్రం షూటింగ్‌ జరిగింది.. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామనీ, ఈనెలలోనే ఆడియోను, వచ్చేనెలలో సినిమాను విడుదలచేస్తున్నట్లు బషీద్ వెల్లడించారు.
       ఈ చిత్రానికి కెమెరా: కె.ఎస్‌. సెల్వరాజ్‌, మధు ఎ.నాయుడు, సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ, నిర్మాత: ఎస్‌.కె. కరీమున్నీసా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్‌.కె. బషీద్‌.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New bride taraka ratna as a police officer
Panjaram telugu movie start on 24th  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles