Pawan cgr audio launch in dubai

2012,Ali,August Chiranjeevi,Cameraman Ganga,cinematography,end,first,hand,india,Kota Srinivasa Rao,look,movie,music,October,Prakash Raj,Rambabu,released,september,songs,talkie

Powerstar Pawan Kalyan’s Cameraman Ganga tho Rambabu audio will be released on 16th september 2012 in Dubai.This will be first time, powerstar’s movie

Pawan CgR audio launch in dubai.png

Posted: 08/13/2012 03:06 PM IST
Pawan cgr audio launch in dubai

Pawan-kalyan

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, టాలీవుడ్ ఫాస్టెస్ట్ సినిమాల దర్శకుడు పూరీజగన్నాథ్ దర్శకత్వంలో ఫాస్ట్ రూపొందుతున్న చిత్రం ‘‘కెమెరామెన్ గంగతో రాంబాబు’’. ఈ చిత్రం రెండో షెడ్యూలు షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ని మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే రోజు విడుదల చేయాలని నిర్ణయించారు. ఆడియో తేదీని కూడా నిర్ణయించారు. త్వరలో ఈ ఆడియోని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ ఆడియో వేడుకను ఢిపరెంటుగా ఉండాలని విదేశాలలో విడుదల చేయాడానికి ప్లాన్ చేస్తున్నారని,  సెప్టెంబర్ 16 న ఈ కార్యక్రమాన్ని అభిమానుల సమక్షంలో దుబాయ్ లో ఘనంగా నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఆడియో విదేశాలలో విడుదల చేయడం అంటే ఇక్కడ ఉన్న అభిమానులకు కాస్తంత నిరాశ కలిగించే అంశమే. పవన్ కల్యాణ్, తమన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Colors swathi in cadbury chocolate ad
Tapsi gopi chand movie shooting progress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles