Balakrishna nagarjuna movies fight

balakrishna nagarjuna movies fight

balakrishna nagarjuna movies fight

11.gif

Posted: 09/07/2012 03:05 PM IST
Balakrishna nagarjuna movies fight

       నిన్న విడుదలైన అక్కినేని నాగార్జున చిత్రం ‘శిరిడీ సాయి’ ఇటీవల రిలీజైన బాలయ్యబాబు ‘శ్రీమన్నారాయణ’ చిత్రాల మధ్య రగడ  amesh-puppalaeeఇంకా ఓ కొలిక్కిరాలేదు. దీనికి సంబంధించి ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీద మరో నిర్మాత రమేష్ పుప్పాల గుర్రుగానే ఉన్నారు.  ‘హైదరాబాద్ కూకట్ పల్లి అర్జున థియేటర్లో మా శ్రీమన్నారాయణ విజయవంతంగా నడుస్తోంది. అలాంటిది ఆ చిత్రాన్ని తొలంగించి ఇంకో చిత్రం ఎలా వేస్తారు? అసలు పక్క పక్కనే వున్న రెండు థియేటర్లలో ఒకే సినిమాని వేయడం అన్యాయం. ఇది కేవలం డిస్ట్రిబ్యూటర్ల కుట్ర. వాళ్లకు నచ్చిన వాళ్లకు థియేటర్లు ఇస్తున్నారు’ అని శ్రీమన్నారాయణ చిత్ర నిర్మాత రమేష్ పుప్పాల నిన్న ఆందోళనకు దిగి అరెస్ట్ అయి అనంతరం విడుదలైన నేపధ్యంలో ఈ వివాదానికి సంబంధించి సినీ ప్రముఖుల మధ్య చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ విషయమై ఫిలిం చాంబర్, ప్రొడ్యుసర్ కౌన్సిల్ ని కలిసి రమేష్ వినతి పత్రం సమర్పించిన మీదట ఈ చర్చలు జరుగుతున్నాయి. ఎపి ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ నేత్రుత్వంలో రాజీ యత్నాలు సాగుతున్నాయని సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nikita is ongole gitta movie heroine
Mahesh venkatesh multistarer movie release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles