Teja movie vanda abaddhalu

teja movie vanda abaddhalu, vanda abaddhalu movie shooting, director teja sairam shankar movie 100 abaddhalu, producer srinu battula movie 100 abaddhalu, teja movie shooting starts from nov 8th

teja movie vanda abaddhalu

13.gif

Posted: 10/30/2012 03:42 PM IST
Teja movie vanda abaddhalu

teja_inner

ఏంటి.. ఖర్మకాలి ఏ నిర్మాతకైనా వందబద్దాలు చెప్పి... ఓ సినిమాకి దర్శకత్వం చేసి మనమీదకొదులుతాడా ఈ తేజ అనుకున్నారా.. అందేం కాదు కాంగారొద్దు.  తేజ చెప్పేవన్నీ అబద్ధాలే.. అని ఇండిస్టీలో టాక్‌ ఎలా ఉన్నా.. తాను చేయబోయే సినిమాకు '100 అబద్ధాలు' అని పేరుపెట్టాడీ వెరైటీ కోరుకునే దర్శకుడు.  శ్రీ ప్రొడక్షన్స్‌ పతాకంపై పి.సునీత, ఎన్‌. సీతారామయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కెమెరా: రసూల్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ శ్రీను బత్తుల. ఈ చిత్ర ప్రారంభం సంస్థ కార్యాలయంలో జరిగింది. తొలిషాట్‌కు తేజ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, ధర్మవరపు క్లాప్‌ కొట్టారు. ఏవీఎస్‌ దర్శకత్వం వహించారు. తేజ మార్కు రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ గా సాగే ఈ చిత్రంలో సాయిరామ్‌ శంకర్‌ పాత్ర చిత్రణ లవ్లీగా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం కథానాయిక ఎంపిక జరుగుతోంది. రమణ గోగుల స్వరాలు అందిస్తున్నారు. ఇందులో మొత్తం ఆరు పాటలున్నాయి. నవంబర్‌ 8 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tarak new movie nenu chala worst
Ramcharan nayak shooting hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles