Ntr again with samantha

ntr, samantha, ntr again with samantha, ntr samantha combi, actress samantha, hero ntr, heroine samantha, samantha ntr movie,brundavanam movie, harish shankar, director harish shankar, brundavanam movie wallpapers, brundavanam teaser, ntr film updates

ntr again with samantha

17.gif

Posted: 11/07/2012 03:49 PM IST
Ntr again with samantha

ntr-samanthaee

    సమంతా సుడి ఏంటో.. ఆమెనే మళ్లీ మళ్లీ కోరుకుంటున్నారు టాలీవుడ్ అగ్రహీరోలు. ఇప్పటికే మహేష్ బాబు దూకుడు, సీవాసిచె తో అమ్మడిని అట్టేపెట్టుకుంటే, తాజాగా యంగ్ టైగర్ జతకలిసాడు.  బృందావనం’ చిత్రంలో ఎన్టీఆర్‌తో జతకట్టిన సమంతా తాజాగా ఆయనతో మరోసారి రొమాన్స్ చేయడానికి సిద్ధమైంది. ప్రస్తుతం పలు తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా వున్న ఈ సుందరాంగి ఎన్టీఆర్-హరీష్ శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రంలో ప్రధాన నాయికగా ఎంపికైనట్లు సమాచారం.
    ఇదిలా ఉంటే  మరో నాయిక కోసం అన్వేషిస్తున్నారు. శ్రీ వెంక క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ‘గబ్బర్‌సింగ్’ విజయంతో దర్శకుడిగా అందరి దృష్టిని ఆకర్షించిన హరీశ్ ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ను ఓ సరికొత్తగా చూపించబోతున్నాడని తెలిసింది. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చోటా.కె.నాయుడు, స్క్రీన్‌ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగేశ్న.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagarjuna liplock with anushka in damarukam
Hero ajit accident in shooting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles