Charmi becomes delhi victim nirbhaya

Charmi Becomes Delhi Victim Nirbhaya, charmi,

Inspired by the brutal assault on Nirbhaya (nicknamed by media) in a New Delhi city bus thus leading to her death, director Allani Sreedhar is penning a female centric subject to express his solidar

Charmi Becomes Delhi Victim Nirbhaya.png

Posted: 01/17/2013 12:18 PM IST
Charmi becomes delhi victim nirbhaya

Charmi

యావత్ భారత దేశాన్ని కదిలించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ సంఘటన ఆధారంగా కొందరు సినిమా దర్శక నిర్మాతలు దానిని తెరకెక్కించి క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఈ సంఘటన పై సినీ పరిశ్రమ కూడా తీవ్రంగా స్పందించింది. ఇక హీరోయిన్లు అయితే ఎవరైనా దీని పై సినిమా తీస్తే మేము అందులో నటిస్తామని ముందుకు వచ్చాయి. అనుకున్నట్లుగానే ఈ సంఘటన పై తెలుగు, హిందీ భాషల్లో సినిమాని నిర్మించడానికి చదలవాడ శ్రీనివాస్, అల్లాణి శ్రీధర్ కలిసి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కొమరం భీమ్, బుద్ధ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి నంది అవార్డులు గెలుచుకున్న ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇందులో ఛార్మింగ్ గాళ్ అయిన ఛార్మి ‘నిర్భయ’ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఛార్మితో చర్చలు కూడా జరుపుతున్నారు. ఇక దీని పై దర్శకుడు మాట్లాడుతూ... త్రకు కచ్చితంగా సరిపోయే నటి చార్మి మాత్రమేననీ, అందుకే ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నామనీ అన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళుతుందని శ్రీధర్ చెప్పారు. మరి ఈ పాత్రలో ఛార్మి ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jr ntr and praneetha at ntr ghat
Srikanth addala ntr combination  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles