Pawan as chief guest baadshah audio

jr ntr, siddharth, kajal, srinu vytla, baadshah, jr ntr, siddharth, kajal, srinu vytla, baadshah, Baadshah audio, Baadshah audio launch

The strong buzz making rounds is that a surprise guest would be gracing the audio launch of Baadshah. However, the makers are making sure that the identity of this special person is under wraps. It may be recalled that Bandla Ganesh suprised one and all by inviting Ram Charan for the muhurat of Baadshah

pawan as chief guest baadshah audio.png

Posted: 03/05/2013 08:02 PM IST
Pawan as chief guest baadshah audio

pawan

కొన్ని రోజుల క్రితం వరకు ఏ సినీ ఫంక్షన్ జరిగినా హాజరు కాని పవన్ కళ్యాణ్ ఈ మధ్యన సినీ ఆడియో వేడుకలకి గెస్టుగా వస్తున్నాడు. టాలీవుడ్ హీరో నితిన్ పవన్ వీరాభిమాని. ఆయన కోరిక మేరకు ఇష్క్ ఆడియో వేడుకకు గెస్టుగా వచ్చి ఆ సినిమాకి ఫుల్ పబ్లిసిటీ తెచ్చాడు. ఇప్పుడు తాజాగా మరో సినిమా ఆడియోకి కూడా గెస్టుగా రాబోతున్నాడని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. అది అట్లాంటి ఇట్లాంటి సినిమా కాదు. శ్రీనువైట్ల, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ‘బాద్ షా ’కి. ఈనెల 10వ తేదీని గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న ఈ ఫంక్షన్ కి కొత్తగా ఉండాలని బండ్ల గణేష్  పవన్ ని గెస్టుగా పిలిచినట్లు సమాచారం. పవన్ బండ్ల గణేష్ మంచి స్నేహితులు. దీంతో గణేష్ మాట కాదనలేక పవన్ ఒప్పుకున్నాడని అంటున్నారు. ఇక జూనియర్ తో కూడా పవన్ స్నేహం ఉంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే ఈ ఫంక్షన్ లో పవన్ సెంటర్ ఆప్ ఎట్రాక్షన్ అవ్వడం ఖాయం అంటున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Asin thottumkal marrying her beau this year
Pawan kalyan to romance with kajal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles