Aaradhya bachchan can recite gayatri mantra

aishwarya rai bachchan, aaradhya bachchan, Gayatri Mantra, OMG

Aishwarya Rai Bachchan daughter Aaradhya Bachchan chats gayatri mantra.

Aaradhya Bachchan can recite Gayatri Mantra.png

Posted: 03/21/2013 03:03 PM IST
Aaradhya bachchan can recite gayatri mantra

Aaradhya

బాలీవుడ్ నటీనటులు అయిన అభిషే బచ్చన్ - ఐశ్వర్యరాయ్ బచ్చన్ దంపతులకు  పండంటి ఆడపిల్ల పుట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ పాప వయస్సు పదహారు నెలలు. పేరు ఆరాధ్య. ఈ వయస్సులో సాధారణంగా పిల్లలు బుడి బుడి అడుగులు, ముద్దు ముద్దు మాటలు మాట్లాడమే కష్టంగా ఉంటుంది. కానీ ఆరాధ్య మాత్రం మాటలే గాయత్రి మంత్రాన్నే జపిస్తుందట. అంతే కాకుండా  'వన్ నుంచి టెన్' వరకు అంకెల్నీ, 'ఏ టూ జెడ్' ఆంగ్ల అక్షరాలను వల్లె వేస్తోందట. మనవరాలి స్పీడుకు, మెమోరి పవర్ కి అబితాబ్ తెగ మురిసిపోతున్నాడట. ఇక్కడ విశేషం ఏంటేంటే... ఇంట్లో అందరు బాలీవుడ్ స్టార్లు అయినా, ఆరాధ్యకు మాత్రం హీరో జితేంద్ర అంటే ఇష్టమట. ఈయన నటించిన ‘టాకీ ఓ టాకీ ’ చిత్రంలోని పాటకు స్టెప్పులు కూడా వేస్తుందట. ఈమె స్పీడు చూస్తుంటే ఈమె కూడా త్వరలోనే బాలీవుడ్ లో అరంగ్రేటం ఖాయం అని అనుకుంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Upasna special birthday gift for charan
Rajinikanth appreciates manchu lakshmi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles