సుకుమార్ సినిమా అంటే మంచి లవ్ స్టోరీ తో పాటు ఓ మాంచి మాస్ మసాలా ఐటెం సాంగు కూడా ఉంటుందనే అభిప్రాయం ఏర్పడింది. ఇప్పటి వరకు తాను దర్శకత్వం వహించిన సినిమాలన్నింటిలో ఓ ఐటెం సాంగ్ పెట్టి ప్రేక్షకుల్ని ఉర్రూతలు ఊగించాడు. ప్రస్తుతం మహేష్ హీరోగా తెరకెక్కిస్తున్న ‘1’ నేనొక్కడినే సినిమాలో కూడా మమహేష్ బాబు స్థాయికి తగ్గట్టుగా 'కత్తి'లాంటి ప్రత్యేక గీతాన్ని రూపొందించారు.
ఈ పాటలో మహేష్ తో పాటు బాలీవుడ్ మోడల్ సోఫియా చౌదరి డ్యాన్స్ చేసింది. ప్రేమ రక్షిత్ కొరియోగ్రఫీలో ఈ పాటను ముంబయ్ చిత్రీకరించారు. మహేష్ అభిమానులను ఈ పాట ఓ ఊపు ఊపేస్తుంద. ఈ పాటకు దేవీ శ్రీ తనదైన స్టైల్లో సంగీతం అందించాడని అంటున్నారు. ప్రస్తుతం ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, మిగిలి ఉన్న పాటను త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.
డిసెంబర్ 22న వినూత్నంగా పాటలను, జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర సన్నాహాలు చేస్తున్నారు. మరి తొలిసారిగా మహేష్ తో చిందేస్తున్న సోఫియా ఆమె అందాలతో ప్రిన్స్ అభిమానుల్ని ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more