Hansika simbu back together after break up

Simbu, Hansika, Vaalu movie shooting, Hansika close with ex boyfriend simbu, hansika heroine, hansika hot, hansika

After yet another break up in his love life, actor Simbu is back together with Hansika.

మాజీ ప్రియుడితో రొమాన్స్ మొదలు పెట్టింది

Posted: 04/29/2014 10:14 AM IST
Hansika simbu back together after break up

కోలీవుడ్ లో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న శింబు ఇప్పటి వరకు ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు బబ్లీ బ్యూటీ హన్సికతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన శింబు ఇటీవలే ఆమెను వదిలేశాడు. కాదు కాదు.

హన్సికనే శింబును వదిలేసింది. ఎవర్ని ఎవరు వదిలేసినా గత కొంత కాలం నుండి వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారు. కానీ మళ్లీ వీరిద్దరు రొమాన్స్ లో మునిగితేలుతున్నారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వీరి మధ్య బంధం బలంగా ఉన్నప్పుడు ‘వాలు ’ అనే సినిమాకు కమీట్ అయ్యారు. ఈ సినిమా మధ్యలో వీరి మధ్య విభేదాలు రావడంతో హన్సిక ఆ సినిమా షూటింగ్ కు హాజరు కాలేదు. సదరు నిర్మాత అడిగితే ఇదిగో అదిగో అంటూ వాయిదాలు పెట్టడంతో నిర్మాతల మండలికి ఫిర్యాదు చేయడంతో దిగి వచ్చి డేట్లు ఇచ్చేసింది.

కేవలం మూడు పాటల చిత్రీకరణ మిగిలి ఉన్న ఈ సినిమా షూటింగుకు ఇటేవలే బెంగుళూరులో ప్రారంభించారు. ఇక్కడ ఓ పాటను షూట్ చేస్తున్నారు. మరో రెండు పాటలను మే 12 నుంచి విదేశాలలో చిత్రీకరిస్తారు. అసలే సందు దొరికితే లవ్ లో పడేసే శింబు ఈ మూడు పాటల షూటింగు తరువా మళ్లీ ఒక్కటవ్వరు కదా అని కోలీవుడ్ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles