Raina and sruthi hasan reacts on affair

Suresh Raina Denies Affair news, Shruti Hassan denies with suresh raina, Suresh Raina, hruti Hassan, Suresh raina DATING with Shruti hassan,

Raina and Sruthi Hasan reacts on affair, Suresh Raina Denies Affair news, Shruti Hassan denies with suresh raina, Suresh Raina, hruti Hassan, Suresh raina DATING with Shruti hassan,

ఎఫైర్ పై ఇద్దరు తూచ్ అన్నారు

Posted: 05/31/2014 03:13 PM IST
Raina and sruthi hasan reacts on affair

టీం ఇండియా క్రికెటర్ సురేష్ రైనా సౌత్ హీరోయిన్ శ్రుతి హాసన్ తో గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లు, శ్రుతి ఇస్తున్న జోష్ తోనే సురేష్ రైనా మళ్లీ ఫాంలోకి వచ్చినట్లు ముంబయి మీడియా వీరిద్దరి పై వార్తలు రాసి నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న సురేష్ రైనా కూల్ గా ట్విట్టర్ లో స్పందిస్తూ మీడియా వచ్చిన వార్తలు నా చెవిన పడ్డాయి.

మీడియా రాసిన వార్తల్లో ఎటువంటి నిజం లేదు... నేను ఎవరితో డేంటిగ్ చేయట్లేదు అని ఖండించాడు. మరి శ్రుతి హాసన్ దగ్గరి నుండి సమాధానం లేదే, గతంలో ఎపైర్లు అంటగట్టినప్పుడు మీడియా ముందుకు వచ్చి చెప్పిన ఈమె ఇప్పుడు ఏమైంది అనుకుంటుండగానే... సురేష్ రైనా తో నేను డేటింగ్ చేయడం లేదు అంటూ తీరిగ్గా స్పందించడమే కాకుండా, మీడియా కస్సుబుస్సు లాడింది.

సినిమా షూటింగుల్లో పాల్గొనడానికే టైంలేదు... ఇంకా డేటింగ్ కూడానా అంటూ శృతి మీడియాపై ఫైర్ అయింది. పార్టీలకు, పబ్బులకు వెళ్లినంత మాత్రానా ఎఫైర్ నడిపినట్లు కాదు అని చెప్పేసింది. అయినా ఈ తమిళ అమ్మాయిలు ఏ విషయాన్ని సూటిగా చెప్పి చావరు.

చాటు మాటుగా వ్యవహారాల్ని నడిపి, తీరా మీడియాకు ఎక్కాక చిరాకు పడతారు. ముంబయి మీడియా వార్తలు రాసిన వెంటనే స్పందించి ఉండవచ్చు కదా ? తన ప్రియుడు స్పందించిన తరువాత, ఆయనకు తొంపుగా సమాధానం ఇవ్వడం ఎందుకో అని సినీ జనాలు నసుక్కుంటున్నారు. ఎఫైర్ వార్తల్ని ఇద్దరు ఖండిచారు కాబట్టి వీరి మధ్య ఏం లేదని అనుకోవాలా ? ఇలా మీడియాను , జనాలకు నమ్మ బలికి సీక్రెట్ గా పనికానిస్తారని అనుకోవాలా ?

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles