Akkineni akhil romance with sayesha

akkineni akhil romance with Sayesha, Sayesha Saigal to Romance Akhil in his Debut, Sayesha Saigal in Akhil's Debut movie, actress opposite Akhil Akkineni in his debut film, Akhil Akkineni movie news, Akhil Akkineni movie stills, Akhil Akkineni movie updates, Akhil Akkineni heroine, Sayesha Saigal movie news, Sayesha Saigal latest news, Sayesha Saigal stills, Sayesha Saigal hot stills, Sayesha Saigal movie posters, Sayesha Saigal in south, Sayesha Saigal cleavage, Sayesha Saigal stills 2014, Sayesha Saigal

akkineni akhil romance with Sayesha: Sayesha Saigal is going to romance Akhil Akkineni in his debut film. Sayesha Saigal to Romance Akhil in his Debut, Sayesha Saigal in Akhil's Debut movie,actress opposite Akhil Akkineni in his debut film

అక్కినేని సిసింద్రీకి బాలీవుడ్ లవ్లీ బ్యూటీ ఫిక్స్

Posted: 02/11/2015 10:40 AM IST
Akkineni akhil romance with sayesha

అక్కినేని అఖిల్ సినిమా ముహూర్త కార్యక్రమాలు ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే. అఖిల్ సరసన నటించబోయే హీరోయిన్ కోసం సినిమా ప్రారంభం కాకముందు నుంచే చాలా వార్తలొచ్చిన విషయం తెలిసిందే. హీరోయిన్ల జాబితాలో బాలీవుడ్ హీరోయిన్ ఆలీయా భట్ నుంచి తాజాగా రాబోతున్న ధనుష్ ‘అనేకుడు’ సినిమాలోని అమీరా దస్తర్ వరకు చాలా మంది పేర్లు వినిపించాయి.

కానీ తాజాగా బాలీవుడ్ బ్యూటీ సయేశాను అఖిల్ సరసన హీరోయిన్ గా ఎంపిక చేసారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇక త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రేష్ఠ్ మీడియా పతాకంపై నితిన్ తన తండ్రి సుధాకర్ రెడ్డితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రచయిత వెలిగొండ శ్రీనివాస్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు.

కోన వెంకట్ – గోపి మోహన్ లు స్క్రీన్ ప్లే, మాటలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ ఓ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sayesha Saigal  akhil  akkineni  nithin  vv vinaya  movies  news  

Other Articles