Alia Bhatt talks about her marriage rumors

Alia bhatt talks about her marriage rumors

Alia Bhatt clarifies on her marriage rumors, Alia Bhatt talks about her marriage rumors, Alia Bhatt love, Alia Bhatt dating, Alia Bhatt latest news, Alia Bhatt movie news, Alia Bhatt movie updates, Alia Bhatt stills, Alia Bhatt

Alia Bhatt talks about her marriage rumors: Bollywood young actress Alia Bhatt clarifies on her marriage rumors. Alia Bhatt latest movies, news, gossips, stills, gallery.

బొద్దుగా వుండే ముద్దొచ్చే పిల్లలే కావాలట

Posted: 10/19/2015 03:52 PM IST
Alia bhatt talks about her marriage rumors

బాలీవుడ్ యంగ్ హాట్ బ్యూటీ ఆలీయా భట్ పెళ్లి కాకుండానే పిల్లల గురించి ఆలోచించేస్తోంది. తనకు పుట్టబోయే పిల్లలు ఎలా వుండాలో ఇపుడే చెప్పేస్తోంది. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా వున్న ఆలీయాపై గతకొద్ది రోజులుగా పెళ్లి పుకార్లు వెంటాడుతూనే వున్నాయి.

బాలీవుడ్ హీరో సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి ఆలీయా రహస్యంగా డేటింగ్ చేస్తోందంటూ గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. దీంతో ఈ అమ్మడు ఎక్కడికెళ్లినా కూడా ‘సిద్ధార్థతో మీ పెళ్లెప్పుడు..’ అనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి. దీంతో ఈ ప్రశ్నలకు ఆలీయా తనదైన శైలిలో స్పందించింది.

ఆలీయా స్పందిస్తూ... ప్రస్తుతం నా దృష్టంతా కూడా సినీ కెరీర్ మీదే వుంది. ఇపుడు నా వయసు 23 ఏళ్లే. పెళ్లికి అపుడే తొందరేముంది? 30 ఏళ్లు వచ్చాక ఖచ్చితంగా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతాను. పెళ్లికి అదే సరైన వయసు అని నా ఫీలింగ్. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పెళ్లయ్యాక మాత్రం నాకు బొద్దుగా వుండే పిల్లలు కావాలి అంటూ చెప్పుకొచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alia Bhatt  Marriage  kids  rumors  love  stills  

Other Articles