ఆయన మాయాల మాంత్రికుడు. అతని మాయలతో ఏమైన చేయగా సమర్థుడు. తెర వెనకుండి కధ నడిపించే శకుని లాంటి వాడు. అతని గాని ప్లాన్ వేశాడంటే .. అది ఖచ్చితంగా జరిగుతుందని .. ఒక్క వైఎస్ జగన్ మాత్రమే తెలుసు. అందుకే ఆయన అంటే జగన్ ఎక్కడ లేని ప్రేమ.
ఈ ఇద్దరి బంధం భారతి సిమెంట్ మాదిరే చాలా గట్టిగా, నిలిచిపోయింది. అందువలన విజయ సాయి రెడ్డి మాయ మాత్రల వలయంలో జగన్ విజయం సాధించాడని..ఇప్పడిప్పుడే సిబిఐ ద్వార ప్రజలు తెలుసుకుంటున్నారని..కొందర నాయకలు అంటున్నారు.
అసలు ఈ విజయ సాయి రెడ్డి ఎవరు? జగన్కు విజయ సాయి రెడ్డికి ఉన్న సంబంధం ఏమిటి? అసలు ఈ ఇద్దరు బంధువులా? లేక మిత్రులా? అంటే ఈ ఇద్దరి గురించి తెలుసుకోవాలంటే.. మన జీవితం సరిపోదేమో? ఒక్క మాటలో చెప్పాలంటే విజయ సాయి రెఢ్డి మాత్రం కనిపించని మాంత్రికుడు. వైఎస్ జగన్ విషయం అయితే అందరికి తెలిసిన విషయమే. ఆయన కొత్త చెప్పాల్సిన పనిలేదు.
అయితే ఈ ఇద్దరి కలియకలో కోట్ల రూపాయలు అక్రమార్జన జరిగిందని తెలుస్తుంది. ఈ మద్య కాలంలో సిబిఐ వారి కన్ను విజయ సాయి రెడ్డి మీద వేసి ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జైలుకు వెళ్లిన విజయ సాయి రెడ్డి మాత్రం బయట ఎలా ఉన్నాడో .. జైల్లో కూడా అలాగే ఉన్నాడట. ఆయన జైలుకు వెళ్లేటప్పుడు .. చిరు నవ్వుతో .. ఒక రాజకీయ వేత్తలాగ .. చేతులు గాలిలోకి ఊపుతూ.. పోలీసులతో కలిసి చంచల్ గూడ జైల్లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే.
అసలు విజయ సాయిరెడ్డి జైలు వెళుతున్నాడ? లేక అసెంబ్లీ, పార్లమెంట్ కు వెళుతున్నాడ? అనే అనుమానం ప్రజల మనస్సులో పుట్టిందట. పాత సామెత మాదిరే ‘‘ చింత చచ్చిన పులుసు చావలేదట’’ అంటే ఈయన జైలుకు వెళ్లిన సోకులు మాత్రం దగ్గలేదట.
చంచల్ గూడ జైల్లో విజయ సాయి రెడ్డి దిన చర్య... సూర్యదయం ముందు నిద్ర లేవటం, వెంటనే కాలక్రుత్యాలు తీర్చుకోవటం, తదుపరి .. తలస్తాన్నం చేయటం, వెంటనే పూజ కార్యక్రమాలు పూర్తి చేసి, నీట్ గా రెఢి అవుతాడట.
అసలు విషయం ఏమిటంటే? విజయ సాయి రెడ్డి ప్రతి రోజు .. నున్నగా షేవింగ్ చేస్తాడట. అలాగే ఆయన నుదుటన పెద్ద కుంకుమ బొట్టు పెట్టకుండా అసలు ఉండలేడట. అసలు నిజంగా జైల్లో ఇవి సాద్యమా? అనే అనుమానం బయట ప్రజలకు వచ్చే ఉంటుందని ఆయన తోటి ఖైదీలు అనుకుంటున్నారు. ఈయనగారి అందలకు మెరుగులు దిద్దటం చూసి జైల్లో ఉన్న ఖైదీల కూడా మాకు అలాంటి అవకాశం కల్పించమని జైలు అధికారులను అడుగుతున్నరట.
నిజంగా జైల్లో జరుగుతుందా? జైల్లో ఎంతమంది ఖైదీలు ఉంటారు? చంచల్ గూడ జైల్లో సుమారు 700 మంది ఖైదీలు ఉన్నరట. ఖైదీలందరికీ ఒకసారి కటింగే, గెడ్డం చేయ్యలంటే .. కనీసం 15 రోజులు సమయం పడుతుందట . అంత సమయం ఎందుకంటే జైల్లో ఉన్నది ఇద్దరు క్షురకులేనట. కానీ విజయ సాయి రెడ్డి మాత్రం రోజు గడ్డం చేసుకొని , మీసాలు సరిచేసుకొని నుదుటన పెద్ద బొట్టు పెట్టుకొని.. తన రెండు చేతులను జోడించి నమస్కారిస్తు .. అక్కడున్న తోడి ఖైదీలతో కలిసి ఆనందంగా ఉన్నడట.
అక్కడున్న ఖైదీలు విజయ సాయి రెడ్డి వేశాలు చూసి .. ఈయనేమన రాజకీయ నాయకుడు అనుకుంటున్నాడా? లేక హీరో అనుకుంటున్నాడా? ఇప్పటి వరకు జైల్లో ఉన్న ఖైదీలలో ఇంత హ్యాపీగా ఎవరు లేరట? ఈయన ఇంత ధైర్యంగా ఎలా ఉంటున్నడని.. అక్కడున్న ప్రతి ఒక్కరుకి అనుమానం వస్తుందట. పోలీసులు అయితే .. విజయ సాయి రెడ్డి ప్రవర్తనను చూసి .. నవ్వుకుంటున్నరట.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more