యాక్షణ సినిమాలు చేయలంటే.. ఒక కమల్ హాసన్ కే సాధ్యం అంవుతుందని అందరికి తెలుసు. . గతంలో .. ఒక భారతీయుడు గా, దశావతరం గా, ఎన్నో అవతారలు వేసి అటు తమిళ్ , ఇటు తెలుగు, హిందీ బాషల్లో సినిమా ప్రేక్షకులకు వినోదం పంచాడు. అయితే విలక్షణ నటుడు కమల్‌హాసన్ చేస్తున్నడట. అది గతంలో మాదిరి కాకుండా .. భారీ బడ్జెట్ తో మరో ప్రయోగం ‘విశ్వరూపం’ అని సినిమా చేస్తున్నారట. ఈ సారి ప్రయోగం మరింత ఆసక్తికరం, వైవిధ్యం. పూర్తి వాణిజ్య పంథాలో భారీ ప్రణాళికతో తెరకెక్కుతున్నదని కమల్ హాసన్ చెబుతున్నాడట. అయితే ఈ చిత్రం కమల్‌కి డ్రీమ్ ప్రాజెక్ట్. కానీ ఇప్పటి వరకు ఎవరు సాహసం చేయ్యలేని బడ్జెట్ తో సినిమా తీస్తున్నాడట. ఆ బడ్జెట్ దాదాపు రూ.100కోట్ల బడ్జెట్ ఉంటుందని అందరు అంటున్నారు. అయితే ఇంత బడ్జెట్ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, పివిపి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారట.
అయితే ఇంత భారీ బడ్జెట్ సినిమా సాంతం పూర్తి అయిందట. కానీ షూటింగ్ బ్యాలెన్స్ ఉందని దానిని ఢిల్లీలో షూటింగ్ పూర్తి చేస్తున్నారని కమల్ చెబుతున్నాడు. కమల్ శైలి విన్యాసాలతో అలరించనున్న ఈ సినిమాలో..కథక్ నృత్యం సినిమాకే హైలైట్‌గా నిలిచేలా చిత్రీకరించారట. తెరపై ఎన్నడూ చూడని రీతిలో ఈ గీతానికి ప్రత్యేక నృత్య భంగిమలను ప్రఖ్యాత కథక్ కళాకారుడు బిర్జు మహరాజ్ కంపోజ్ చేశారట.
బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ భీకర విలన్‌గా నటిస్తున్నారట. ఆండ్రియా జెరోమి, పూజా కుమార్, ఇషా శర్వాణి తమ అందచందాలతో కనువిందుగా ఉండాయని , అంతే కాకుండా శేఖర్ కపూర్ ఓ అతిధి పాత్రలో కనిపిస్తున్నారట. . సినిమా పతాక సన్నివేశాలు భారీ యాక్షన్‌తో విజువల్ గ్రాండియర్ అనే పదానికి అర్థం చెప్పేలా ఉంటాయిట. తమిళ్, హిందీలో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగులోనూ రావటానికి కొంచెం సమయం పడుతుందట. సినిమాను తెలుగులోకి అనువాదమై చేసి అప్పుడు రిలీజ్ చేస్తారని కమల్ .. తన సన్నిహితులతో అంటున్నారట.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more