ఎక్కడైన ప్రమఖ హీరోకి అభిమానులు ఉంటారన్న విషయం అందరికి తెలుసు. తమ అభిమాన హీరోలును స్టైల్ ను ఫాలో అవుతుంటారు అభిమానులు. కానీ దేశంలో పెద్ద అవినీతి పరుడైన జగన్ చేసిన కుట్రలను ఫాలో అయ్యే మేథావులు ఉన్నా రాష్ట్రం మనది . అందుకే పక్క రాష్ట్రాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరిచిపోయి .. అవినీతిప్రదేశ్ గుర్తు పెట్టుకుంటున్నారట.
వైఎసస్ జగన్ ఒక రోల్డో మోడల్ తీసుకొని ఒక ఉద్యమ నాయకుడు హౌదాలో ఉంటూ, టీఎన్జీవోల నేత స్వామిగౌడ్ నేత భూమి కబ్జాలో జగన్ ను ఆదర్శంగా తీసుకున్నాడని .. టీఎన్జీవో ఉద్యోగులు అంటున్నారు. స్వామి గౌడ్ బుల్డోజర్లతో తొక్కించినా అంగుళం భూమిని కూడా వదలనంటు ఇది ఉద్యమ నేతలపై ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తున్నారని స్వామి గౌడ్ చెప్పటం చాలా ఆశ్చర్యంగా ఉందని ఉద్యమ నేతలు అంటున్నారు.
అసలు స్వామి గౌడ్ చేసిన అవినీతి .. ప్రజలకు కనిపిస్తుంటే.. నేను ఏ నేరం చెయ్యలేదు.. ఇది కేవలం కుట్ర అని చెప్పటం వెనక అంతర్యం ఎమిటే ప్రజలకు అర్థం కావటంలేదట. అసలు ఈ కుట్ర అనే పదం స్వామి గౌడ్ ఎందుకు వాడేడంటే.. దాని వెనక పెద్ద రహస్యం దాగి ఉందని ఎన్జీవో ఉద్యోగులు అంటున్నారు.
ఈ కుట్ర అనే పదం జగన్ నుండి పుట్టిందట. ఆయన కుట్రలు, కుంభకోణాలు చేసి, అవి బయటపడటంతో .. ఈ ఢిల్లీ నాయకుల కుట్ర , తెలుగుదేశం పార్టీ కుట్ర, సిబిఐ కుట్ర, అని జగన్ కు అనటం ఒక ష్యాషన్ అయిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అసలు జగన్ ప్రభుత్తవ వ్యవస్థను నాశనం చేసిన వ్యక్తి జగన్. తను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటానికి జగన్ చెప్పే మాట కుట్ర.. ఈ కుట్ర వలన రాష్ట్ర వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని ప్రజలు అంటున్నారు.
ఇప్పుడు స్వామి గౌడ్ కూడా జగన్ బాటలో నడుస్తు .. ఇది సీమంద్రుల కుట్ర, సహకార శాఖ అధికారి కిరణ్మయి కుట్ర, అని చెబుతున్నాడు స్వామి గౌడ్. తెలంగాణ ప్రజల సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని , తెలంగాణ ఉద్యమాన్ని తోడు చేసుకొని స్వామి గౌడ్ ఆడుతున్న నాటకం అని ఎన్జీవో ఉద్యోగులు అంటున్నారు. జగన్ కూడా తండ్రి పేరుతో ఓదార్పు యాత్ర చేస్తు.. ప్రజల సెంటిమెంట్ ను అవకాశంగా తీసుకొని , నా పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని చెప్పటాన్నే స్వామి గౌడ్ ఆదర్శంగా తీసుకున్నాడని .. తెలంగాణ ప్రజలు అంటున్నారు.
తప్పు చేసింది ఎవరైన .. చట్టం ముందు తలవంచాల్సిదే. చట్టం ముందు అందరు సమానులే. తన పై ఆరోపణలు వస్తే .. వాటిని నిరూపించుకొని బాధ్యత వారి పై ఉంటుంది. ఇప్పటివరకు జగన్ తన వస్తున్న వాటికి ఒక్కదాని సమాధానం చెప్పలేదు. వివరణ ఇవ్వకుండనే.. తనపై కుట్ర జరుగుతుందని ప్రజల మద్య అనటం వ్యవస్థను దెబ్బతీసే పనే అని మేథావులు అంటున్నారు. ఇక రాను .. రాను సామాన్య ప్రజలు దొంగతనాలు , దొపిడీలు చేసి, నేను దోంగతనం చేయ్యలేదు.. ఇది కేవలొం కుట్ర అని చెబుతారని మేథావులు సంఘాలు అంటున్నాయి. జగన్ వ్యవస్థ మొత్తాన్ని సర్వ నాశనం చేసాడని వారు అంటున్నారు.
ఒకనోక సందర్భంలో జర్మనీ ప్రధాని ఇంటి కోసం లోన్ తీసుకొన్న విషయం లో ఆరోపణలు రావటంతో వెంటనే తన పదవి రాజీనామా చేసిన సంఘటన గుర్తుకు తెచ్చుకోవాలని ప్రజలు అంటున్నారు. గతంలో మన ప్రధాన మంత్రి చేసిన పీవి నరసింహరావు పై కొన్ని ఆరోపణలు రావటంతో .. ఆయన చట్టం తో ఏకీభవించాడని ప్రజలు అంటున్నారు.
ప్రజలు కూడా తెలుసుకోవాలి? ప్రజలకు అవసరమైన పెట్రోలు ధరలు పెంచినప్పుడు .. కేంద్రమంత్రిని రాజీనామా చేయ్యాలని ధర్నలు చేస్తుంటం, అలాగే లక్ష కోట్లు తిన్న జగన్ ప్రజల మధ్య తిరుగుతున్నప్పటికి ప్రజలు ఏం చేయకపోగా.. అతని జేజేలు పలకటం ఆశ్చర్యంగా ఉందని రాష్ట్ర మేథావుల సంఘం అంటున్నారు. చట్టం ఎవరి చుట్టం కాదు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more