Contravercy on vijays tupaki movie

Tupaki team apologizes to Muslims, Controversy on Vijay tupaki movie,Muslim organizations, tupaki movie, tupaki tamil movie, tupaki telugu movie, Muslims as terrorists, Muslims protest against Vijay's Thuppakki,Muslims in Chennai, Insulted Muslims, tupaki,tamil star hero vijay movie title,murugadoss movie,tuppaki movie details,tuppaki title controversy,vijay with murugadoss,tupaki movie title confirm

Contravercy On Vijay's Tupaki Movie

Tupaki.gif

Posted: 11/16/2012 06:29 PM IST
Contravercy on vijays tupaki movie

Contravercy On Vijay's Tupaki Movie

మొన్న  తెలంగాణ వాదులు, నిన్న బ్రాహ్మణులు, నేడు ముస్లింలు  సినిమాల దాడికి దిగుతున్నారు.  బ్రాహ్మణుల యుద్దం మరిచిపోకముందే ముస్లింలు ‘తుపాకీ’ పేల్చారు.  దీపావళి సందర్భాంగా  అందరు క్రకర్స్ పేల్చుతుంటే.. ముస్లీంలు మాత్రం తుపాకీ ని పేల్చారు.  అంటే ఇటీవల విజయ్‌ హీరోగా దీపావళి కానుకగా వచ్చిన చిత్రం 'తుపాకీ' . ముస్లిం సంఘం తీవ్రంగా ధ్వజమెత్తింది. మురుగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటించిన ఈ చిత్రం దీపావళి రోజున విడుదలైంది. ఇందులో తమ వారిని తీవ్రవాదులతో పోలుస్తూ కొన్ని సన్నివేశాలు ఉన్నాయని సదరు వర్గ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇండియా నేషనల్‌ లీగ్‌ కట్చి ఆధ్వర్యంలో మధ్యాహ్నం చెన్నై నీలాంగరైలో ఆందోళన చేపట్టారు. హీరో విజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కపాలీశ్వరన్‌ వీధిలోని ఆయన ఇంటిని ముట్టడించేందుకు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. రంగప్రవేశం చేసిన పోలీసులు 65 మందిని అరెస్టు చేశారు. నీలాంగరై, వడపళనిలోని విజయ్‌ ఇళ్లకు నగర పోలీసులు గట్టి భద్రత కల్పించారు. అడయారులోని విజయ్‌ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌, విరుగంబాక్కంలోని దర్శకుడు మురుగదాస్‌ ఇంటికి కూడా భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లను ముట్టడిస్తామని ఇండియా నేషనల్‌ లీగ్‌ కట్చి అధ్యక్షుడు జవహర్‌ అలీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వెంటనే ఈ చిత్రాన్ని నిషేధించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vidya balan siddharth roy to honeymoon in caribbean islands
Allu arjun guest role ramcharan yevadu movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more