York city catholics react to pope benedict resignation

pope benedict, pope benedict xvi, february 28th, pope benedicts resignation,

york city catholics react to pope benedict resignation. It's been almost a week since Pope Benedict XVI set the Catholic world spinning by announcing his resignation, and Catholics in York are finally over the shock

pope-benedict-resignation.gif

Posted: 02/18/2013 04:05 PM IST
York city catholics react to pope benedict resignation

york city catholics react to pope benedict resignation

 

పోప్ బెనెడిక్ట్‌ ఈ నెల 28న రాజనామా చేయటానికి ఆయన సిద్దమైయ్యరు. అయితే  ఈ నిర్ణయంతో పోప్ బెనెడిక్ట్‌-16 శతాబ్దాల కాలంలో రాజీనామా చేసిన తొలి పోవ్‌ అయినట్లు తెలుస్తోంది. అసలు పోప్ రాజీనామా చేయవలసిన అవసరం ఏముంది?  పోప్ వయసు కారణంగా కొంతమంది చూపిస్తున్నారు. కానీ పోప్ రాజీనామా విషయం వెనుక  ఒక సిక్రెట్ ఉందని ఆయన అభిమానులు అంటున్నారు.  పోప్ రాజీనామ చేయటం వెనుక మత గురువుల హస్తం ఉందనే పుకార్లు వినిపిస్తున్నాయి.  రాజీనామ చేసిన తరువాత , ఆయన దీవెనల  కోసం ప్రజలు వేల సంఖ్యలో రావటం జరిగింది .  అయితే పోప్  బెనడిక్ట్ మాత్రం చిరునవ్వుతో  వారిని పలకరించారు.  సుమారు 50, 000  మంది  పోప్ దగ్గరకు వచ్చినట్లు తెలుస్తోంది.  పోప్ పై  ప్రేమను  కనబరుస్తూ  రాసిన ‘వీ లవ్ యు’  అని  రాసి ఉన్న  అతి పెద్ద బ్యానర్  ఒకటి  సెయింట పీటర్ స్క్వేర్ లో  కనపడింది.  క్యాథలిక్ చర్చి  సంప్రదాయం ప్రకారం  ఆదివారం  మధ్యాహన్నం  సమావేశమనేది  చాలా పదిలంగా   దాచుకునే  సంఘటనే  పేర్కొనవచ్చు.  పోప్  హోదాలో  ఆయన క్యాథలిక్ లతో   మమేకమవడం ఇదే చివరిసారిగా చెప్పవచ్చు.  పోప్ కంచుకఠంతో   స్పష్టంగా  మాట్లాడినట్లు తెలుస్తోంది.  అయితే  పోప్ రాజీనామా విషయంలో  చాలా గట్టిగా ఉన్నారు. దీనికి కారణం మత గురువులు చేసే అవినీతి వలన ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

york city catholics react to pope benedict resignation

అంతేకాకుండా  మతాన్ని అడ్డం పెట్టుకొని  మత గురువులు  అసభ్యమైన పనులు చేస్తున్నారట.  మతం ముసుగులో ఉండి మహిళలతో  సెక్స్ సంబంధాలు కలిగి ఉండటం, డబ్బే ప్రధానంగా మత గురువులకు మారిపోయిందనే విషయాలను తెలుసుకున్న పోప్ రాజీనామ చేసినట్లు  ఆయన అభిమానులు చెబుతున్నారు.   పోప్  నిజాయితికీ కొంత మంది ప్రజలు  అభినందిస్తున్నారు.  పోప్ అయితే రాజీనామా చేశారు. కానీ మన రాష్ట్రంలో  మతం ముసుగులో భూ కభ్జలాకు, బయ్యారం గనుల అక్రమమంగా దోసుకున్న బ్రదర్ అనిల్  మాత్రం  రాజీనామా చేయలేదని క్రైస్తవ సంఘాలు అంటున్నాయి.  మణికొండలో  కోట్ల విలువ చేసే  4 ఎకరాల  భూమిని  మతం పేరుతో  బ్రదర్ అనిల్  మాయం  చేసినట్లు  క్రైస్తవ సంఘాలు మండిపడుతున్నాయి.  మత గురువులు తప్పు చేస్తున్నారని  తెలుసుకున్న పోప్ తన పదవి రాజీనామా చేశాడు. కానీ మతం ముసుగులో  కోట్లు దండుకుంటున్న షర్మిల భర్త బ్రదర్ అనిల్  ఎప్పుడు రాజీనామా చేస్తాడని   క్రైస్తవ మతసన్యాసులు   అడుగుతున్నారు.  అయితే పోప్ స్థానంలో  కొత్తగా  ఇటలీకి చెందిన  మిలాన్ ఆర్చిబిషప్  ఆంజెలో  స్కోలా   తదుపరి బాధ్యతలు  స్వీకరించే  అవకాశాలు ఉన్నట్లు  ఇటలీ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mim leader akbaruddin owaisi
Tollywood child star actors  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more