ఇప్పుడు తెలంగాణ నేతల్లో శనివారం జరిగే సభ భయం పట్టుకుంది. సభకు సమయం దగ్గరపడుతున్న కొద్ది తెలంగాణ నేతల్లో హైటెన్షన్ పడుతున్నారు. హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు ఏపీ ఎన్జీవోల సభ గురించే మాట్లాడుకుంటున్నారు. గత పది రోజలు నుండి తెలంగాణ నేతలు హైటెన్షన్ కు గురవుతున్నారు. సెప్టెంబర్ 7న శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగే ఎపీ ఎన్జీవోల సభను ఎలాగైన అడ్డుకోవాలనే ఉద్దేశంతో, మహా శాంతి ర్యాలీ, తెలంగాణ బంద్ కు పిలుపునివ్వటం జరిగింది. అసలు తెలంగాణ నేతలు ఎందుకు భయపడుతున్నారు? వారిలో ఇంత హైటెన్షన్ పడటానికి గల కారణం ఏమిటి? చివరకు సభను అడ్డుకోవటం కోసం భౌతిక దాడులు చేస్తాం అని హెచ్చరించటం దేనికి నాంది? ఒక్కటి మాత్రం నిజం వారిలో ఏపీ ఎన్జీవోలు సభ పెడితే.. విభజనకు ఆటంకం కలుగుతుందనే భయం వారిలో పెనుభూతంగా మారిపోయింది. ఒకవేళ ఏపీ ఎన్జీవోలు సభ సక్సెస్ అయితే కేంద్రంలో పరిస్థితి మారిపోతుంది. కనుక సభను ఎలాగైన అడ్డుకోవాలనే ఉద్దశంతో విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే సభలో ఏమైన అల్లర్లు జరిగిన కూడా ఫలితం సభకే దక్కుతుంది. ఆ నిందా తెలంగాణ నేతలపై పడుతుంది. ఇప్పటికే ఏపీ ఎన్జీవోలు ఢిల్లీ స్థాయిలో సగం విజయం సాధించారు. ఇక మిగిలింది సభ జరిగేదానిపై ఉందని రాజకీయ మేథావులు అంటున్నారు. శనివారం జరిగే ఏపీ ఎన్జీవోల సభ తెలంగాణ నేతల్లో భయాన్ని రెట్టింపు చేస్తుంది. ఒకరకంగా చెప్పలాంటే.. ఎపీ ఎన్జీవోల సభ ఈ స్థాయిలో క్రేజ్ రావటానికి కారణం కూడా తెలంగాణ నేతలే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే చివరి ప్రయత్నంగా ఏపీ ఎన్జీవోల సభ జరిగే సమయంలో ప్రత్యక్ష ప్రసారం కాకుండా చూడాలని, మీడియాకు అనుమతి లేకుండా చేయ్యాలని ఉద్దేశంతో ఈ రోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఇలాంటి విషయాలను బట్టి చూస్తే.. తెలంగాణ నేతలు ఎంత భయపడుతున్నారో ఇట్టే అర్థం అవుతుంది. ఎపీ ఎన్జీవోల నిర్వహించే బహిరంగ సభ సక్సస్ అయితే.. ఆ ఫలితం అనేది ఇరుప్రాంతాల ప్రజలకే దక్కుతుందని రాజకీయ మేథావులు అంటున్నారు. సభ జరగక ముందే ఇలా మాట్లాడుతుంటే.. సభ జరుగుతున్న సమయంలో అల్లార్లు జరుగుతాయాని సీమాంద్ర ఎన్జీవోలు అంటున్నారు. టి నేతల్లో శనివారం భయం రేపు సాయంత్ర వరకు ఉంటుందని సీమాంద్ర ఎన్జీవోలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more