Ys jagan vs sharmila

ys jagan vs sharmila, Jaganmohan Reddy, Kadapa Lok Sabha seat, YS Sharmila kadapa lok sabha seat, YSR Congress party, ysr-jagan, jagan vs sharmila, ys vijayamma, avinash reddy,

ys jagan vs sharmila

షర్మిలకు జగన్ (కడప) వార్నింగ్ ?

Posted: 11/08/2013 11:06 AM IST
Ys jagan vs sharmila

ఎండనక, వాననక .. పార్టీకోసం ప్రజల మద్యకు జగనన్నవదిలిన బాణం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేసి అలసిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెల్లు.. షర్మిలకు.. రాజకీయ కష్టాలు వచ్చినట్లు సమాచారం. అసలు రాజకీయాలలో ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు కనుకే కొన్ని కొన్ని అసాధ్యమైనా వాటిని నమ్మేయాల్సి వస్తుంది.

 

ఇప్పుడు అన్న చెల్లెల్ల మద్య కడప వార్ నడుస్తుంది. కడప రాజకీయం కాస్త ముదిరిపోయి, వైఎస్ జగన్ ఇంట్లో కోల్డ్ వార్ గా మారిందనే పుకార్లు రాజకీయ నాయకుల మద్య వినిపిస్తున్నాయి. పార్టీ కోసం కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి, రికార్డు స్రుష్టించిన మొట్టమొదటి మహిళగా షర్మిల రికార్డు సాధించిన విషయం తెలిసిందే. అయితే పార్టీ కోసం కష్టపడినందుకు.. జగనన్నను షర్మిల ఒక కోరికను కోరినట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో కడప ఎంపీ సీటు తనకు ఇవ్వాల్సిందిగా షర్మిల కోరినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అంటే సెంటిమెంట్ కోసం కడప ఎంపీ సీటును అడిగినట్లు సమాచారం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి (తండ్రి) వారసత్వంగా షర్మిల కడప ఎంపీ సీటు కోరటంతో.. జగన్, చెల్లెమ్మకు సీరియస్ గా.. వార్నింగ్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

 

కడప ఎంపీ సీటు షర్మిల అడగటంతో.. ఒక్కసారిగా జగన్ ఆగ్రహానికి లోనైనట్లు సమాచారం. జగన్ ఆగ్రహానికి గల కారణం ఉందని పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు. కడప ఎంపీ సీటును .. ఇప్పటికే అవినాష్ రెడ్డికి ఇవ్వటం జరిగిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు చెల్లెమ్మ కడప ఎంపీ సీటు కావాలని అడగటం,. జగన్ కుదరదని గట్టిగా చెప్పినట్లు పార్టీ కార్యకర్తలు చెవులు కొర్కుంటున్నారు.

 

అయితే కడప ఎంపీ సీటు అవినాష్ రెడ్డికి ఇవ్వటం ఎందుకు అనే దాని వెనుక పెద్ద కారణం ఉందని పార్టీలోని సీనియర్ వర్గాలు అంటున్నాయి. అవినాష్ రెడ్డి కూడా జగన్ కు సన్నిహితుడే కాబట్టి, జగన్ బెయిల్ విషయంలో పూచికత్తుగా అవినాష్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. అయితే అందుకు ముందుగా కొంత ఖర్చు కూడా అవినాషే రెడ్డి భరించిన విషయం తెలిసిందే. అందువల్ల జగన్ అవినాష్ రెడ్డికి మాట ఇచ్చినట్లు సమాచారం. అయితే అన్న చెల్లెల్ల జరుగుతున్న కోల్డ వార్ తో జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కు పెద్ద తలనొప్పిగా మారిందని పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు. ఏమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, షర్మిలను దూరం చేసుకుంటే.. మాత్రం భవిష్యత్తులో రాజకీయ సమస్యలు వస్తాయని పార్టీలోని ముఖ్య నాయకులు అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more