అందరికి నరకం చూపించే అతనికే.. నిత్యామీనన్ నరకం చూపిస్తుంది. దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ కు నిత్యా మీనన్ పట్టపగలే షూటింగులో చుక్కలు చూపిస్తుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అసలు ఇంతకీ విషయం ఏమిటంటే.. ముని 3 సినిమాలో హీరోయిన్ గా తాప్సీ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే లారెన్స్ కు నిత్యాకు ఒక ఛాన్స్ ఇవ్వాలనే ఆశతో.. ఆమె కోసం ఒక స్పెషల్ పాత్ర స్రుష్టించి, షూటింగులోకి దింపాడు. అసలే పొట్టి బ్యూటి కావడంతో. షూటింగులో నిత్యాను పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. దాంతో.. నిత్యామీనన్ కు ఎక్కడో కాలి, కండిషన్లను అప్లయ్ చేసింది. అసలే లారెన్స్ ఆఫర్ ను ముందే నిత్యా నో చెప్పింది.
కానీ లారెన్స్ వెంటబడి ఆడగటంతో చివరకు ఎట్టకేలకు నిత్యామీనన్ ఓప్పుకోవటం జరిగింది. అయితే ఈ ఇద్దరి మద్య జరిగిన సన్నివేశంలో .. లారెన్స్ కు నిత్యా వార్నింగ్ ఇచ్చిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నిత్యా లారెన్స్ కు వార్నింగ్ ఎందుకు ఇచ్చిందంటే.. ముని సీక్వెల్ హీరోయిన్ పై అదో రకమైన డిమాండ్ చేస్తాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది. లక్ష్మీరాయ్ తో లారెన్స్ చేసిన రొమాన్స్ ను ద్రుష్టిలో పెట్టుకొని నిత్యా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయితే షూటింగులో జరుగుతున్న విధానం పై నిత్యా మండిపడింది.
తాప్సీకి ఇచ్చే గౌరవం, ఇవ్వటంలేదనే ఉద్దేశంతో నిత్యా కండిషన్లను అప్లయ్ చేసింది. దీంతో లారెన్స్ నిత్యా కండిషన్లకు లొంగిపోయి, ఆమెకు అన్ని వసతులు దగ్గరుండి చూసుకుంటున్నాడని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. అయితే ఇప్పటికి వరకు ఏ హీరోయిన్ లారెన్స్ తో ఇలా ఆడుకోలేదని, లారెన్స్ కు కరెక్ట్ హీరోయిన్ దొరికిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితన లారెన్స్ అందరు లక్ష్మీరాయ్, తాప్సీలాగా ఉంటారా చెప్పు? అప్పుడప్పుడు ఇలా నిత్యామీనన్ లాంటి వారు కూడా ఉంటారని తెలుసుకోవాలి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more