Bollywood parineeti chopra rejects chiru film

Parineeti Chopra rejects Chiru film, Bollywood Parineeti Chopra, chiru 150th movie offer, Parineeti Chopra telugu,Parineeti Chopra,megastar chiranjeevi,Chiranjeevi 150 film,Chiranjeevi.

Bollywood Parineeti Chopra rejects Chiru film. Parineeti was keen on doing the film and even heard a narration, the film clashed with the dates of her other films

చిరు ప్రక్కన ఛాన్స్ వదిలేసుకుంది ?

Posted: 01/31/2014 12:51 PM IST
Bollywood parineeti chopra rejects chiru film

టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళి బిజీ కావడంతో తన కెరియర్లో అసంపూర్తిగా మిగిలిపోయిన 150 చిత్రాన్ని పూర్తి చేయడానికి సిద్దం అయిన విషయం తెలిసిందే. ఎప్పటి నుండి ఈ చిత్రం ఉంటుందని వార్తలు వచ్చినా ఇటీవలే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. దీనిని సంబంధించిన పనులు కూడా చకచక జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో చిరంజీవి సరసన నటింపజేయడానికి బాలీవుడ్ హీరోయిన్స్ ని  వెతికే పనిలో ఉన్న చిత్ర యూనిట్ కి బాలీవుడ్ లో ఓ మోస్తరు పేరున్న హీరోయిన్ షాక్ ఇచ్చిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఇటీవల ఓ బాలీవుడ్ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ కి వచ్చిన పరిణితి చోప్రాను ఆ చిత్ర యూనిట్ వ్యక్తులు సంప్రదిస్తే డేట్స్ లేవని చెప్పేసిందట. అయితే సినీ జనాలు మాత్రం పరిణితికి రాక రాక వచ్చిన బంపర్ ఆఫర్ ని వదులుకుందని, ఇలాంటి ఛాన్స్ రావడమే గొప్ప అలాంటిది డేట్స్ అడ్జెస్ట్ చేసుకుంటే మరింత పేరొచ్చేది కదా అని అనుకుంటున్నారు. ఇక దర్శకుడు వీవీ వినాయక్ స్క్రిప్ట్ వర్క్ నిర్వహిస్తున్నాడని వచ్చే సాధారణ ఎన్నికల తరువాత చిరంజీవి లో నటింపజేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more