మూడు నెలలుగా పెరోల్ లో జైలు నుంచి బయటకు వచ్చున్న హిందీ సిని హీరో సంజయ్ దత్ తన సినీ మిత్రులు, శ్రేయోభిలాషులను పిలిచి పార్టీ ఇచ్చారు.
ఆ పార్టీలో బాగా తాగిన సంజయ్ దత్ గిటార్ పట్టుకుని వాయిస్తున్నట్లుగా ఒట్టి చేతుల్తో మైమ్ చేస్తూ అందరితో మాట్లాడుతున్న సన్నివేశాన్ని అక్కడున్నవాళ్ళెవరో వీడియా తీసి దాన్ని ఎమ్ఎమ్ఎస్ లో సర్క్యులేట్ చేసారు.
సుప్రీం కోర్టు తీర్పుననుసరించి 1993లో ముంబై బ్లాస్ట్ కేసులో మారణాయుధాలను తనదగ్గర కలిగివున్న నేరంలో 42 నెలల జైలు శిక్షను అనుభవించటానికి 2013 లో మే 16 న టాడా కోర్టుకి లొంగిపోయిన సంజయ్ దత్ మూడు నెలలుగా పెరోల్ లో తనవాళ్ళతో కలిసివున్నారు.
పెరోల్ కొనసాగింపు మీద ఇప్పటికే సామాన్య ప్రజానీకంలో సంచలనం సృష్టించిన సంజయ్ దత్ ఈ వీడియోతో ఇంకా అప్రతిష్టపాలయినట్లుగా భావిస్తున్నారు.
పాపం సంజయ్ ఎప్పుడూ ఇంతే ఏదో ఒక కారణంగా అందరి నోళ్ళల్లో నలుగుతుంటాడు అని అతని సన్నిహితులు జాలిపడుతున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more