Hyderabad metropolitan water supply

hyderabad bandh,Andhra, Real funny jokes, Telangana News,Andhra, Telugu People, Tip of the day,Hmtv live, Metro wishesh, Saksi News ,Headlines ,Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live,Hmtv, Saakshi News, Telugu portal, E-tv2,Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi ,Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online,Top political news, Etv2 telugu news, Andhra news,Sakshi headlines, Andhra pradesh news, Telugu News,Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

hyderabad bandh,Andhra, Real funny jokes, Telangana News,Andhra, Telugu People, Tip of the day,Hmtv live, Metro wishesh, Saksi News ,Headlines ,Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live,Hmtv, Saakshi News, Telugu portal, E-tv2,Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi ,Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online,Top political news, Etv2 telugu news, Andhra news,Sakshi headlines, Andhra pradesh news, Telugu News,Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

No daily supply drinking water.GIF

Posted: 01/23/2012 05:47 PM IST
Hyderabad metropolitan water supply

ghmc-water-boad
ghmc-waterగ్రేటర్‌లో ప్రతిరోజు మంచినీటి సరఫరా కలగా మారింది. జలమండలి పరిధిలో మొత్తం 7.73 లక్షల నల్లా కనెక్షన్లుండగా సగం నల్లాలకే రోజూ నీళ్లందుతున్నాయి. ఇప్పటికే నగరానికి వరదాయినిగా ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల్లో గత ఏడాది నీటి నిల్వలు నిండుకుండల్లా తొణికిసలాడాయి. ప్రస్తుతం పరిస్థితి తారుమారవుతోంది. ఎగువ ప్రాంతాల్లో సరైన వర్షాలు కురవకపోవడంతో రోజురోజుకూ నీటిమట్టాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వేసవిలో మరింత పడిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణా మూడో దశ ప్రాజెక్టును పూర్తిచేయడం ద్వారా నగరానికి అదనంగా 90 మిలియన్ గ్యాలన్ల మంచినీటిని తరలించడం,గోదావరి పథకం పనులను వేగిరం చేయడం వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాల్సిన అవసరముందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.మండు వేసవి రాకముందే మహానగరంలో కన్నీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. నగరంలో జలమండలి పరిధిలో 16 నిర్వహణ డివిజన్లుండగా.. ముఖ్యప్రాంతాల్లో సరఫరా పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. కానీ అల్వాల్,మల్కాజ్‌గిరి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ తదితర శివారు ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో నిత్యం 25 లక్షల మంది చాలీచాలని నీటితో దాహార్తి తీర్చుకుంటున్నారు. జలమండలి పేరుకు 345 మిలియన్ గ్యాలన్ల మంచినీటిని సరఫరా చేస్తున్నామని ఆర్భాటంగా ప్రకటిస్తున్నప్పటికీ ఈ జలాల్లో సుమారు 40 శాతం మేర సరఫరా నష్టాలు ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో గ్రహించవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prime minister to lay foundation stone for hyderabad metro rail
Star cricket match in hydarabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more