Permission to sadak bandh not possible cm

chief minister n kiran kumar reddy, kiran rules out permission for sadak bandh, sadak bandh, no permission to sadak bandh, telangana issue,

permission to sadak bandh not possible: cm

cm.gif

Posted: 03/20/2013 06:51 PM IST
Permission to sadak bandh not possible cm

permission to sadak bandh not possible: cm

ఈనెల 21న తెలంగాణ జేఏసీ తలపెట్టిన సడక్‌బంద్‌కు అనుమతి లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.  సడక్‌బంద్‌పై పోలీసుల పని పోలీసులు చేస్తారని, నిబంధనల ప్రకారమే ఎదుర్కుంటామని సీఎం తెలిపారు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరగనీయమని సీఎం స్పష్టం చేశారు. అసెంబ్లీలో అవిశ్వాసంపై జరిగిన ఓటింగ్‌లో గీత దాటిన ఎమ్మెల్యేలపై సీఎల్పీలో చర్చిస్తామన్నారు.ఓటింగ్ సమయంలో గైర్హాజరుపై మంత్రి వట్టి వసంత్‌కుమార్ వివరణ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టింది వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్ కాదని కార్యాచరణ ప్రణాళికే అని సీఎం వివరించారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు రాద్దాంతం చేయడం తగదన్నారు. సాంకేతిక పొర పాటు జరిగిందని, దానికి ఎవరూ బాధ్యులు కారని అన్నారు. విద్యుత్ చార్జీల పెంపుపై ఈఆర్సీ ప్రతిపాదనలను మంత్రి వర్గ ఉపసంఘం పరిశీలిస్తుందని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Eden garden function palace fire accident in king koti
Romance at 16 and marriage at 18 is controversial say experts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more