ఉత్తరప్రదేశ్ ఎన్ఆర్ఎచ్ఎమ్ స్కామ్ (10,000 కోట్లు)
గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణకోసం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ పేరుమీదుగా కేంద్రప్రభుత్వం ఒక పథకాన్ని అమలుచేసింది. అయితే దాని ద్వారా ఆనాడు రాజకీయప్రముఖులతోపాటు ఇతర అధికారులు గ్రామీణాభివృద్ధికోసం ఉపయోగించకుండా కొన్ని వేలకోట్లను దోచుకున్నారు.