సన్ గేట్ (బోలివియా) (Sun Gate, Bolivia)
టియాహువనాకో సిటీలోని బోలివియన్ ప్రాంతంలో లభ్యమైన ఈ సన్ గేట్.. దాదాపు 14,000 సంవత్సరాలకాలం నాటిదని పురాతత్వశాస్త్రవేత్తల అంచనా. దీనిని ఎవరు నిర్మించారన్న విషయం ఇంకా కొలిక్కి రాలేదు. వీటి ప్రాముఖ్యత ఏమిటంటే.. వీటిని తొలగించడానికి దాదాపు 200 టన్నుల బరువున్న వాహనం కూడా తక్కువేనని చెబుతున్నారు.