3 pak players visit dance show hours before zimbabwe tour

Moin Khan, Junaid Khan, Zimbabwe vs Pakistan, Anwar Ali, Ali Asad.

The pace troika of Junaid Khan, Anwar Ali and Ali Asad were caught off-guard by television cameras belonging to Geo News channel when they visited one of the theatres in Lahore

డాన్స్ షోల్లో పాక్ క్రికెటర్లు

Posted: 08/21/2013 07:15 PM IST
3 pak players visit dance show hours before zimbabwe tour

పాకిస్థాన్ క్రికెటర్లు నిత్యం ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంటారు. పీసీబీ మాటలు బేఖతారు చేసి వారికి ఇష్టం వచ్చినట్లు చేస్తారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది. మరి కొద్ది గంటల్లో జింబాబ్వే పర్యటనకు బయలు దేరాల్సి ఉన్నా కానీ పేస్ త్రయం జునైద్ ఖాన్, అన్వర్ అలీ, అలీ అసద్‌లు ఇవేమీ పట్టనట్లుగా సోమవారం రాత్రి లాహోర్‌లోని ఓ థియేటర్‌లో డాన్స్ షోకు చెక్కేశారు. స్టేజ్ మీద హీరోయిన్లు చేస్తున్న అశ్లీల నృత్యాలను ఆస్వాదిస్తూ జియో న్యూస్ చానెల్‌కు చిక్కారు. ఈ విషయం చర్చనీయాంశంగా మారినా ఆటగాళ్లు తమకేమీ తెలియనట్లు పర్యటనకు వెళ్లిపోయారు. అయితే తమ డాన్స్ షోకు క్రికెటర్లు హాజరుకావడంతో సదరు హీరోయిన్లు మాత్రం తెగ సంబరపడిపోతున్నారు. ‘హాల్‌లో జునైద్‌ను చూసే సరికి చాలా ఉత్సాహం వేసింది. నాతో పాటు చాలా మందికి అతను ఫేవరెట్ ప్లేయర్’ అని ఓ హీరోయిన్ వ్యాఖ్యానించింది. దీనిపై వ్యాఖ్యానించేందుకు పీసీబీ అధికారులు అందుబాటులోకి రాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more