Ravindra Jadeja shines with all-round show, India 364 all out on Day 2

Rahul kohli jadeja fifties lead indians to 364

India-West India Series, indinwi2016, Anil Kumble, ravindra jadeja, ravindra jadeja india, india ravindra jadeja, india cricket, Shikhar Dhawan, Rohit Sharma, India vs West Indies 2016, Virat Kohli, mini IPL and Duleep Trophy, Team india, BCCI, cricket, cricket news

Ravindra Jadeja, who had returned with impressive figures of 3/16 while bowling on the opening day, hit a superb 61-ball 56.

వార్మప్ మ్యాచ్: విండీస్ పై టీమిండియా 180 పరుగుల అధిక్యం

Posted: 07/16/2016 07:12 PM IST
Rahul kohli jadeja fifties lead indians to 364

వెస్టిండీస్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవ‌న్‌తో జ‌రుగుతున్న రెండవ వార్మప్ మ్యాచ్ లో క్రితం రోజున భారత స్పిన్నర్ల త్రయం రాణించగా, ఇవాళ టీమిండియా బ్యాట్స్‌మెన్లు సత్తాచాటారు. ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ (68) వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించగా, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ(51) కూడా తన అత్యుత్తమ ప్రతిభ చాటారు. ఇక నిన్న అతితక్కువ పరుగులిచ్చి మూడు వికెట్లు సాదించిన ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా(56) కూడా అర్థశతకంతో రాణించి సత్తాచాటారు.

దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 364 ర‌న్స్‌కు ఆలౌటైంది. మూడు వికెట్ల‌కు 93 ప‌రుగుల వ‌ద్ద రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు రాహుల్‌, కోహ్లీలు భారీ భాగ‌స్వామ్యాన్ని అందించారు . నాలుగో వికెట్‌కు ఇద్ద‌రూ 88 ర‌న్స్ జోడించారు. ఆ త‌ర్వాత రెండో ఇన్నింగ్స్‌ను మొద‌లుపెట్టిన విండీస్ బోర్డ్ ఎలెవ‌న్ జ‌ట్టు రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి వికెట్ న‌ష్టానికి 26 ర‌న్స్ చేసింది. దీంతో విండీస్ లెవ‌న్ జ‌ట్టు మ‌రో 158 ర‌న్స్ వెనుక‌బ‌డి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ravindra jadeja  rahul  virat kohli  India vs West Indies 2016  Team india  BCCI  cricket  

Other Articles