AB De Villiers has testing times ahead మళ్లీ పునరాగమం.. వన్డే బాద్యతలకు విరామం

Ab de villiers steps down as south africa odi captain

AB de Villiers, test Cricket, Faf du Plessis, Cricket South Africa, Champions Trophy, csa, ODI captain, South Africa, Twitter, cricket news, sports news, sports, cricket

AB de Villiers has stepped down as captain of South Africa's ODI team but has said he is ready to play all three formats of the game after a self-imposed exile from Test cricket

మళ్లీ పునరాగమం.. వన్డే బాద్యతలకు విరామం

Posted: 08/24/2017 04:53 PM IST
Ab de villiers steps down as south africa odi captain

టెస్టు క్రికెట్ కెప్టెన్సీ పగ్గాలను ఏడాది క్రితం వదిలేసిన ఏబీ డివిలియర్స్‌ తాజాగా.. దక్షిణాఫ్రికా వన్డే జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీతో పాటు, ఇంగ్లాండ్ పర్యటనలో కూడా ఏబీ కెప్టెన్సీలోని సఫారీ జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో తన వన్డే కెప్టెన్సీ కి సంబంధించి ఆయన నిర్ణయం తీసుకుంటానని ముందు నుంచి వెల్లడించిన ఆయన ఇక తాను వన్డే కెప్టెన్సీకి పగ్గాలను వదిలేస్తున్నట్లు ప్రకటించారు.

టెస్టుల్లో, టీ20ల్లో దక్షిణాఫ్రికా జట్టుకు సారథిగా ఉంటున్న డుప్లెసిస్‌కే వన్డే పగ్గాలు కూడా అప్పగిస్తే బాగుంటుందని స్వయంగా తమ దేశ క్రికెట్‌ బోర్డుకు విన్నవించి తీసుకున్న డివిలియర్స్.. తాజా పరిణామాల నేఫథ్యంలో అశించిన ఫలిథాలు అందుకోలేక నిరుత్సహానికి గురై.. తాను వన్డే జట్టు కెప్టెన్సీ పగ్గాలను వదిలేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ఇదే సమయంలో తాను మరోమారు టెస్టుల్లోకి పునరామగనం చేయబోతున్నట్లు కూడా డివిలియర్స్‌ వెల్లడించాడు. 2019 వన్డే ప్రపంచకప్ ను కూడా దృష్టిలో పెట్టుకుని టెస్టుల నుంచి తప్పుకున్న ఆయన.. తాజగా మళ్లీ పునరాగమనం చేస్తానని చెప్పడం.. గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ab de villiers  csa  ODI captain  South Africa  Twitter  sports news  cricket  

Other Articles