Lionel Messi scores 19-minute hat-trick for Argentina in Copa America against Panama

Messi is a monster panama coach in awe of hat trick hero

World Cup final, Tostao, Rivellino, Lionel Messi, Gerson, Diego Maradona

Lionel Messi came off the bench to score a 19-minute hat-trick as Argentina romped to victory over Panama in the Copa America.

19 సెకన్లలో.. హ్యాట్రిక్ తో మెరిసిన మెస్పీ..

Posted: 06/11/2016 05:54 PM IST
Messi is a monster panama coach in awe of hat trick hero

గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్లకు దూరమైన అర్జెంటీనా ఫుట్ బాల్ కెప్టెన్ లియోనల్ మెస్సీ  పునరాగమన మ్యాచ్లో అదరగొట్టాడు. మారడోనా చేసిన విమర్శలు ఓ వైపు గుప్పుమంటున్నా వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా తన విమర్శలకు తన అద్భుత అటతీరులో సమాధానం చోప్పి నోళ్లు మూయించాడు. కోపా అమెరికా కప్లో భాగంగా గ్రూప్-డిలో పనామాతో జరిగిన మ్యాచ్లో మెస్సీ మ్యాజిక్ చేశాడు. 19 నిమిషాల వ్యవధిలో హ్యాట్రిక్ గోల్స్తో మెరిసి జట్టును క్వార్టర్స్ చేర్చాడు.

ఆట 61వ నిమిషంలో అగస్టో  ఫెర్నాండేజ్ స్థానంలో ఫీల్డ్లోకి వచ్చిన మెస్సీ  మెరుపు వేగంతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. ఆట 68వ నిమిషంలో తొలి వ్యక్తిగత గోల్ చేసిన మెస్సీ, ఆపై 78 నిమిషంలో ఫ్రీ కిక్ ద్వారా మరో గోల్ చేసి జట్టును మరింత ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.  ఆపై 87వ నిమిషంలో మెస్సీ  గోల్ చేసి హ్యాట్రిక్ సాధించాడు.  ఇక ఆట చివర్లో  ఆగ్యురో మరో గోల్ చేయడంతో అర్జెంటీనా 5-0తేడాతో సంపూర్ణ విజయం సాధించి క్వార్టర్స్లోకి ప్రవేశించింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Diego Maradona  Lionel Messi  Argentina  

Other Articles