National institute of technology notification

national institute of technology, national institute of technology notification, national institute of technology courses, national institute of technology education, national institute of technology students, national institute of technology centers, national institute of technology students

national institute of technology notification

17.gif

Posted: 12/12/2012 07:22 PM IST
National institute of technology notification

nift_ee

       నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిఫ్ట్)లో 2013-14 విద్యాసంవత్సరంలో నిర్వహించే వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిఫ్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.హరిశంకర్‌ప్రసాద్ తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో నిఫ్ట్ అందిస్తున్న కోర్సులపై ఆయన విజయవాడలో అవగాహన సదస్సు నిర్వహించారు.
       ఫిబ్రవరి 10వ తేదీన ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కంప్యూటర్ పరీక్ష, రాత పరీక్ష ఉంటాయన్నారు. ఆసక్తిగల విద్యార్థులు జనవరి 14వ తేదీలోగా దరఖాస్తు చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా 15 చోట్ల బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి ఐఐటీల తరహాలో మేనేజ్‌మెంట్, టెక్నాలజీ కోర్సులు, గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్, డాక్టరేట్ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
         భారత జౌళిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కోర్సుల్లో చేరినవారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chrismas heighty awards
Gurajada apparao kanyasulkam drama  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more