House adjourned amid uproar

house adjourned amid uproar, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

house-adjourned.gif

Posted: 11/25/2011 03:06 PM IST
House adjourned amid uproar

     parliament-phota

     మూడవరోజు కూడా పార్లమెంటులో గందరగోళం తప్ప మరేమీ జరగలేదు.  ఉదయం ఉభయ సభలూ గంటసేపటి కోసం వాయిదా పడ్డా తిరిగి అదే ధోరణి కొనసాగటంతో మధ్యాహ్నానికి వాయిదా తిరిగి సోమవారానికి వాయిదా పడ్డాయి ఉభయ సభలూ. 

     కేంద్ర వ్యవసాయ శాఖామాత్యులు శరద్ పవార్ మీద చెయి చేసుకోవటం ఖండనీయమని విపక్షాలన్నీ ప్రకటించాయి. విదేశీ పెట్టుబడుల విషయంలో నిరసన తెలియజేస్తూ ఆ నిర్ణయాన్ని రద్దు చెయ్యాలని తృణమూల్ కాంగ్రెస్, డ్యాం 999 సినిమాని తమిళనాడు ప్రభుత్వం నిషేధించటం మీద కేరళ సభ్యులు, తెలంగాణా కాంగ్రెస్ సభ్యులు తెలంగాణా అంశం మీద పట్టుబడుతూ ప్లకార్డులతోనూ వీరంతా పోడియం లోకి పోవటం, ఆందోళన చెయ్యటంతో సభ నడిచే మార్గం కనపడక సోమవారానికి వాయిదా వెయ్యటం జరిగింది. 

     ఇది ఇలాగే సాగితే సమావేశాల ఫలితం ఎలా ఉంటుందో, దీన్ని క్రమబద్ధీకరించే దిశగా పాలక పక్షం, ప్రతి పక్షం నేతలు కృషిచేయకపోతే ఏ చర్చా జరగక, ఏ నిర్ణయమూ తీసుకోకపోతే దేశ ప్రయోజనాల దృష్ట్యా ఎనలేని నష్టం వాటిల్లుతుంది కాబట్టి, ఎవరు ఎవరికీ తీసిపోకుండా చూపిస్తున్న ఆవేశాలు ఆందోళనలు కొనసాగించకుండా, రాజ్యాంగ పరిధిలో అన్ని అంశాలనూ చర్చించుకునే వాతావరణాన్ని కల్పించే బాధ్యత ప్రజాప్రతినిధులందరిమీదా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Body parts are fully trained
Manyam in the grip of tension following encounter  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles