Two incidents of mother killing son

two incidents of mother killing son, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

natural-love-1-2.gif

Posted: 01/25/2012 12:28 PM IST
Two incidents of mother killing son

కరీం నగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో కన్నకొడుకునే కడతేర్చిన ఇద్దరు తల్లుల ఉదంతం వెలుగుచూసింది. ఓరిమికి, ప్రేమ వలన కలిగే సహానానికైనా కూడా ఒక హద్దుంటుందని ఆ ఇద్దరు తల్లులూ తెలియజేసారు. సిరిసిల్ల తుక్కారావు పల్లెలో కూలీ పనికి పోయి కడపు నింపుకునే ఎల్లవ్వ చెడు అలవాట్లతో డబ్బులకోసం వేధించే కొడుకు మత్తులో పడుకుని ఉండగా రాతితో కొట్టి చంపేసింది. కొల్లాపూర్ మండలం కుడికిళ్ళలో చిన్న కొడుకు సాయంతో, డబ్బుల కోసం వేధిస్తున్న పెద్ద కొడుకుని ఆతని తల్లి గొడ్డలితో కొట్టి చంపేసింది.

కొమ్మల మీద పిల్లలతో సహా ఎగిరి గంతులు వేసే కోతి తన పిల్లల మీద ఎంతో ప్రేమ చూపించటం మనం చూస్తుంటాం. జీవరాశులన్నిటికీ సహజమైన ఈ తల్లి ప్రేమ కోతులలో చాలా బాగా కనిపిస్తుంటే వాటి ప్రేమను కొలవాటనికో పరీక్ష పెట్టారోసారి. పెద్ద బాణీలో పైకి ఎగరటానికి వీల్లేకుండా చేసి అందులో కోతిని, దాని పిల్లను నిలబెట్టి కింద మంట పెట్టారు. బాణీ వేడి ఎక్కవయ్యేటవ్పటికి తల్లి కోతి వెంటనే పిల్ల కోతిని పైకి ఎత్తి పట్టుకుందట. నాకే ఇంతవేడిగా ఉందికదా పాపం పిల్ల ఎలా తట్టుకుంటుందీ అని తల్లి ఆరాటం. అయితే బాణీ ఇంకా ఇంకా వేడి ఎక్కువవటమ మొదలయ్యేసరికి తల్లి తట్టుకోలేక పిల్లను కింద పడేసి దాని మీద ఎక్కి నిలబడిందట.

అంటే ప్రేమను ఎంత వరకూ చూపించగలమో అంతే. ఆ హద్దు దాటి తన ప్రాణాల మీదకే వస్తే పేగు బంధం కూడా లెక్కచెయ్యరని తెలిసింది. పేదరికంతో పోరాడుతూ పొట్టచేతపట్టుకుని కూలీనాలీ చేస్తూ కుటుంబాన్ని నడుపుదామనుకుంటున్న తల్లిని బలాదూర్ ఖర్చులకు వేధించే కొడుకులను వాళ్ళు మాత్రం ఎంత వరకూ ఉపేక్షించగలరంటూ చుట్టుపక్కలవారు సానుభూతిని తెలియజేస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pm office started tweets to reach youth
Supreme court order immediate repatriation of foreign prisoners  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles