Metally disabled person firing in pakistan

metally disabled person firing in pakistan

metally disabled person firing in pakistan

21.gif

Posted: 04/22/2012 03:58 PM IST
Metally disabled person firing in pakistan

               firingవాయువ్య పాకిస్థాన్‌లోని ఓ గిరిజన ప్రాంతంలో ఘోరం జరిగిపోయింది. మసీదు వద్ద ఒక పిచ్చోడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు భక్తులు మృతి చెందారు. ఖైబర్ పక్తుంకువ్వా ప్రావిన్స్‌లోని బాట్‌గారం ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బాన్ను పట్టణానికి చెందిన నిందితుడు ఏకే-47తో కాల్పులు జరిపడంతో ఒక్కసారిగా అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది.  నిందితుడు మానసిక పరిస్థితి సరిగా లేదని తెలియవచ్చింది. ఈ కాల్పుల్లో మరో నలుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pcc chief botsa satyanarayana fire on chandrababi
Mp chiranjeevi predictions on by pols  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles