Pcc chief botsa satyanarayana fire on chandrababi

pcc chief botsa satyanarayana fire on chandrababi

pcc chief botsa satyanarayana fire on chandrababi

25.gif

Posted: 04/22/2012 04:19 PM IST
Pcc chief botsa satyanarayana fire on chandrababi

             botsa ఎప్పుడూ తన దైన శైలిలో సెటైర్లు వేసే బొత్సకు కోపం నషాలానికెక్కింది ఇవాళ.  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు, రాష్ట్ర రవాణా శాఖామంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు మనిషా లేక పశువా అంటూ రెచ్చిపోయారు. "తన రాజకీయ జీవితంలో బొత్స సత్యనారాయణ వంటి అనేక మంది రౌడీలను చూశాను. ఇలాంటి వాళ్లను చూసి బెదిరేది లేదు" అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బొత్సఇవాళ కౌంటర్ అటాక్ ఇచ్చారు.  చంద్రబాబు వాఖ్యలు ఆక్షేపణీయమన్నారు. విజయనగరం జిల్లాను పాకిస్థాన్‌తో పోల్చడాన్ని బొత్స మండిపడ్డారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోల్చితే విజయనగరం జిల్లా ఎంతో ప్రశాంతంగా ఉంటుందన్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉంటాయని, మిగిలిన కాలమంతా నేతలందరూ కలిసిమెలిసి ఉంటారన్నారు. అలాగే, ఇతర జిల్లాలతో పోల్చితే ఇక్కడ నేరాలు చాలా తక్కువగా ఉంటాయన్నారు. అలాంటి జిల్లాను పాకిస్థాన్‌తో పోల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బొత్స చెప్పారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amarnath yatra piligrims schedule release
Metally disabled person firing in pakistan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles