Dammu benefit show ticket rate

Dammu benefit show , Dammu premier show, Dammu in Overseas, Dammu release, Dammu ticket price, Expectations on Dammu

Dammu starring Young Tiger NTR, Trisha and Karthika in lead roles is hitting the screens on April 27. The film is carrying positive report in the ...

Dammu benefit show ticket rate.gif

Posted: 04/26/2012 12:54 PM IST
Dammu benefit show ticket rate

Dhammu_movieయంగ్ టైగర్ ఎన్టీఆర్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన దమ్ము చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లు, ఆడియో హిట్ కావడంతో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంఛనాలు పెట్టుకున్నారు. సాధారణంగా పెద్ద హీరో సినిమా అంటే ఓపెనింగ్ భారీగానే ఉంటాయి.

ఈ సినిమా ఇప్పటికే 40 కోట్ల బిజినెస్ చేసిందని వార్తలు. ఇంకో హాట్ టాపిక్ ఏంటంటే... దమ్ము సినిమా బెనిఫిట్ షో ఒక్క టిక్కెట్ ధర 1000 – 1200 పలికిందని, అయినా టిక్కెట్లు హాట్ కేకుల్లా మూడు రోజుల క్రితమే అమ్ముపోయాయని అంటున్నారు. రేపు విడుదల కాబోయే ఈ సినిమాలో దమ్ము ఉందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysr congress party president jagan new words abt his photo
Lakshmipur mla hikaka release by mavos  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles