British lab growing human body parts

British lab growing human body parts,Grow your own body parts

British lab growing human body parts

human body parts.gif

Posted: 05/07/2012 01:50 PM IST
British lab growing human body parts

British lab growing human body parts

మెడికల్ షాప్‌కెళ్లి మందులు కొనుక్కున్నంత సులభంగా.. శ్వాసనాళం, ముక్కు, ధమనులు.. ఇలా శరీర భాగాలను కొనుక్కొనే వీలుంటే ఎంత బాగుణ్నో కదూ. ప్రస్తుతం తాము ఆ పనిలోనే ఉన్నామని యూకేలోని యూనివర్సిటీ కాలేజ్ లండన్ శాస్త్రజ్ఞులు ప్రకటించారు. శరీరంలో అవయవాలు పనిచేయమని మొరాయించినప్పుడు.. వాటి ని మార్చడమే మందు. కానీ, అవయవ దానం విషయంలో ఉన్న అనేక ఇబ్బందుల వల్ల ప్రస్తుతం చాలామంది రోగులు నానా సమస్యలతో సతమతమవుతున్నారు.

British lab growing human body parts

ఈ ఇబ్బందిని అధిగమించేందుకు వారు పరిశోధనలు చేపట్టారు. రోగుల శరీరకణాల సాయంతో ప్రయోగ శాలలో కృత్రిమ అవయవాల సృష్టికి కృషి చేస్తున్నారు. తమ పరిశోధనలు ఫలిస్తే.. అవయవదానం గతజ్ఞాపకంగా మారడానికి మరెన్నో రోజులు సమయం పట్టదని ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ అలెగ్జాండర్ సెఫాలియన్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Watch naked tv show
Singhvi should be hanged if found guilty anna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles