Watch naked tv show

Watch Naked TV Show, U/A certificate, cinema,

Watch Naked TV Show

TV Show.gif

Posted: 05/07/2012 02:46 PM IST
Watch naked tv show

Watch Naked TV Show

ఇంటిల్లిపాది చూసే టీవీల్లో ఇక నుంచి వేళాపాళా లేకుండా ఏ సినిమా పడితే ఆ సినిమా వేసేందుకు వీలుండకపోవచ్చు..! టీవీల్లో ప్రసారం చేసే సినిమాలకు కూడా యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల ‘డర్టీ పిక్చర్’ ప్రసారం వివాదాస్పదమైన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. థియేటర్లలో ప్రసారానికి ‘ఏ’(పెద్దలకు మాత్రమే) సర్టిఫికెట్ పొందిన ఏ సినిమా అయినా సరే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెన్సార్ సర్టిఫికేషన్(సీబీఎఫ్‌సీ) నుంచి యూ/ఏ సర్టిఫికెట్ అందుకున్న తర్వాతే బుల్లితెరలో ప్రసారానికి కేంద్రం అనుమతించనుంది. అది కూడా రాత్రి 11 తర్వాతే ప్రసారం చేసేలా నిబంధనలు విధించేందుకు సిద్ధమవుతోంది.

Watch Naked TV Show


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp confident of winning parakala seat
British lab growing human body parts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles