Tdp confident of winning parakala seat

TDP confident of winning Parakala seat,Telugu Desam Telangana Forum convenor Errabelli Dayakar Rao on ... that the party would win from Parakala seat in the ensuing by-elections

TDP confident of winning Parakala seat

TDP.gif

Posted: 05/07/2012 03:12 PM IST
Tdp confident of winning parakala seat

TDP confident of winning Parakala seat

వరంగల్ జిల్లా పరకాల నియోజక వర్గంలో టిడిపి శ్రేణులను మోహరింపజేయాలని నిర్ణయించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుతో తెలంగాణ టిడిపి నేతల సమావేశం జరిగింది. పరకాల నియోజక వర్గంలోని ఒక్కో మండలానికి నలుగురు ఎమ్మెల్యేలను ఇన్‌చార్జ్‌లుగా నియమించాలని నిర్ణయించారు. మొత్తం 16 మంది ఎమ్మెల్యేలు పరకాల ఇన్‌చార్జ్‌లుగా ఉంటారు. వీరితో పాటు అదనంగా రాష్ట్ర నాయకులు పలువురు నియోజక వర్గంలో బాధ్యతలు నిర్వహిస్తారు. పరకాలలో టిడిపి విజయం సాధించి తీరుతుందని తెలంగాణ టిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. పరకాలలో టిఆర్‌ఎస్, బిజెపిల బలం అంతంత మాత్రమేనని విజయం టిడిపిదేనని అన్నారు. టిఆర్‌ఎస్ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించే స్థితిలో లేదని విమర్శించారు. జెఎసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని కోరారు. అలా నిలబెడితే టిడిపి తప్పుకుంటుందని తెలిపారు. పరకాల టికెట్ అమ్ముకోవాలని కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jntu to confer doctorate on narayana murthy
Watch naked tv show  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles