Yeddyurappa said sonia good leader

bs yeddyurappam, sadananda gowda, karnataka govt, nitin gadkari, bjp, yeddyurappa loyalists

In a shocking move, former Karnataka chief minister BS Yeddyurappa, who is facing a probe by the CBI into the illegal mining scam, heaped praises on Congress president Sonia Gandhi while criticising the BJP for backstabbing him

Yeddyurappa said sonia good leader.gif

Posted: 05/14/2012 03:58 PM IST
Yeddyurappa said sonia good leader

Yadurappaకర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి.యస్. యడ్యూరప్ప అవినీతి కేసుల్లో ఇరుక్కొని తన పదవిని పోగొట్టుకున్నవిషయం తెలిసిందే. పదవి పోయినప్పటి నుండి ఎన్నో సార్లు అధిష్టానానికి డెడ్ లైన్ పెట్టిన యడ్యూరరప్ప చివరికి బీజేపీ పార్టీకే రాజీనామా చేశాడు.
తాను రాజీనామా చేసి ఓ రోజైనా గడవక ముందే యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీని ఆకాశానికెత్తుతూ ప్రశంసలు కురిపించాడు.

"తప్పు చేస్తే క్షమించి రక్షించే తత్వం'' మేడం సోనియాకు ఉన్నదని యడ్యూరప్ప అన్నాడు. ఇలాంటి కష్టం కాంగ్రెస్‌లో ఎవరికైనా వస్తే సోనియా మిన్నకుండేవారు కాదని  పేర్కొన్నారు. "ఒక విషయంలో సోనియాగాంధీని పొగడకుండా ఉండలేను. కాంగ్రెస్ నేతల్లో ఎవరైనా సమస్యల్లో చిక్కుకుంటే ఆ పార్టీ, అగ్రనాయకత్వమంతా ఏకతాటిపై నిలుస్తుంది. వారంతా కలిసికట్టుగా ఉండి ఆ సమస్యను పరిష్కరించుకుంటారు'' అని చెప్పు కొచ్చారు. ఆమెకున్న 'మంచి మనసు' బీజేపీ నాయకుల్లో మచ్చుకు కూడా లేదన్నారు.

పై వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే యడ్యూరప్ప కమలాన్ని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారనే ఊహాగానాలు వినబడుతున్నాయి. యడ్డీ సోనియా పొగడటం కూడా అందులో భాగంగానే మనం భావించవచ్చు ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mamata banerjee walks 10 km on victory anniversary
Varla ramaiah comments on ysr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles