Mamata banerjee walks 10 km on victory anniversary

Subrata Bakshi,Sovan Chatterjee,Mamata Banerjee,Javed Ahmed,Hakim Madan Mitra,Entourage,Arup Biswas

Mamata Banerjee is known for her walkathons and she proved it again on Sunday that she is unbeatable

Mamata Banerjee walks 10 km on victory anniversary.gif

Posted: 05/14/2012 04:02 PM IST
Mamata banerjee walks 10 km on victory anniversary

Mamata-Banerjee-walksమూడు దశాబ్దాలుగా కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న పశ్చిమబెంగాల్ లో తన విజయబావుటా ఎగురవేసి ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్టించిన పశ్చిమబెంగాల్ మఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది అయ్యింది. ఈ సందర్భంగా ఆమె పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో మమతా ఏకంగా పది కిలోమీటర్లు నడిచారు. ఈ పాదయాత్రకు అసంఖ్యాక అభిమానులు వెంట వచ్చారు. అలాగే రైల్వే మంత్రి ముకుల్ రాయ్‌తో కలిసి కోల్‌కతాలో ఆమె పది కిలోమీటర్ల మేర నిరాటంకంగా నడిచారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘వారి హయాంలో యాభైఐదు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మా, మాటీ, మానుష్ నినాదంతో వచ్చి వామపక్షీయులను మట్టికరిపించి బెంగాల్ ప్రజాస్వామ్యాన్ని తిరిగి పాదుకొల్పాను' అని మమత పేర్కొన్నారు. పంచాయతీల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన జంగల్‌మహల్‌లో శాంతి స్థాపనకు కృషి చేశామన్నారు. ఎన్నికలకు ముందు చెపిన వాగ్దానాలన్నీ దాదాపు వందశాతం పూర్తి చేశామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Spanish company offers professional courses in prostitution which guarantees jobs for graduates
Yeddyurappa said sonia good leader  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles