More water on the moon

Science,Technology,Video Games,Space,Personal Technology,Internet,Geography,Environment,Computing,Science tech

NASA spotted bright illuminations in images returned from the Shackleton crater, which is located on the moon South Pole, which suggests ice is scattered across its surface

More water on the moon.gif

Posted: 06/22/2012 01:46 PM IST
More water on the moon

Nasaభూభాగం కొన్ని సంవత్సరాల తరువాత జనాభాతో నిండిపోతుంది. నివసించడానికి కనీసం ప్లేస్ కూడా ఉండదని అంచనా. అందుకే శాస్త్రవేత్తలు చంద్రుడి పై మనిషి జీవించడానికి అణువుగా ఉందా లేదా అనే కోణంలో ఎన్నో రోజుల నుండి పరిశోధనలు సాగిస్తున్నారు. తాజాగా అమెరికా అంతరిక్ష కేంద్రం (నాసా) కి చెందిన శాస్త్రవేత్తలు చంద్రుడి పై నీరు ఉందని గుర్తించారు. చంద్రుడి పై ఉన్న ఒక బిలం... నాలుగోవంతు మేర మంచుతో నిండి ఉందని, జాబిల్లి దక్షిణ ద్రువం వద్ద ఉన్న షాకిల్ టన్ క్రేటర్ కు సంబంధించి తీసిన చిత్రాల్లో దేదీప్యమానమైన వెలుగులను వారు గుర్తించారు. చంద్రుడి పై శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేసుకుంటే చాలా నీరు అవసరమౌవుతుంది. ఆ దిశగా ఇది పెద్ద ఆవిష్కారమని అంటున్నారు శాస్త్రవేత్తలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp mla t v rama rao alleges assault by servant maid
Aamir bats for generic medicines before par panel  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles