Heavy rains lash hyderabad9 killed

Heavy rains, Hyderabad, 9 die, incidents, Rescue, operations, go, on, compound, wall collapse, rains, death, flood, water, police, cops, hospital treatm

Nine persons, including two women and three children, were killed in two incidents of wall collapses at Miyapur and Balanagar in the early hours of Saturday, while water logging was reported at several residential localities in Hyderabad.

Heavy rains lash Hyderabad_ nine killed.png

Posted: 07/21/2012 04:15 PM IST
Heavy rains lash hyderabad9 killed

Heavy_rainఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదారాబాద్ ని కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిన్న రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ వాసులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. భారీ వర్షాలకు తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. నాళాలు, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి.  లోతట్టు ప్రాంతాల ఇళ్ళలోకి నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 12 సెం.మీ వర్షాపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. 

భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం ఉదయం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్, జీహెచ్ఎంసీ, అగ్నిమాపక సిబ్బంది, వైద్య అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని, తాగునీరు, నిత్యావసర వస్తువులు, విద్యుత్ సరఫరాకు ఆటకం కలకుండా చూడాలని, అంటు రోగాలు ప్రబల కుండా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. నగరంలో మొత్తం 53 లోతట్టు ప్రాంతాలను గుర్తించామని, 6 కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rahul sharma faces arrest after testing positive for drugs
Ap bhavan employees slipper attack on trs leaders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles