Haryana deputy cm chander mohan ex wife fiza found dead

Chander Mohan Bali, Chand Mohammed, Fiza, Anuradha Bali, Suicide, Chandigarh, Haryana deputy CM

Fiza alias Anuradha Bali, the ex-wife of the former Haryana deputy chief minister, Chander Mohan, was found dead at her Chandigarh home on Monday. Her highly decomposed body was found on her bed.

Haryana deputy CM Chander Mohan ex-wife Fiza found dead.png

Posted: 08/06/2012 09:17 PM IST
Haryana deputy cm chander mohan ex wife fiza found dead

Fizaహర్యానా మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి చందర్ మోహన్ రెండో భార్య  ఫిజా ఆకా అనురాధా బాలి మోహాలీలోని తన ఇంట్లో ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ కుమారుడు చందర్ లాల్ ఈమెను 2008లో రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఓ సంవత్సరం పాటు ప్రశాంతంగా సాగిన వీరి సంసార జీవితంలో కలతలు వచ్చాయి. 2009 లో ఈమె ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించింది. దాని తరువాత చందర్ మోహన్ మూడుసార్లు ‘తలాఖ్ ’ అని మెసేజ్ చేసినట్లు సమాచారం.

ఆ తరువాత చందర్ మోహన్ మొదటి భార్య దగ్గరికి వెళ్లిపోడంతో ఫిజా ఆకా అనురాధా ఒంటరిగానే ఉంటుంది. మొదటి భార్య దగ్గరకు వెళ్లి పోవడంతో మనస్థాపం చెందే ఆత్మ హత్య చేసుకుందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సూసైడ్ నోట్ ఏదీ సంఘటనా స్థలంలో కనిపించలేదు. ఫిజా శరీరం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో ఆత్మహత్య జరిగి రెండు మూడు అయిఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rs 50l worth property gutted in 2 fire mishaps
Gali brother somashekar reddy arrested  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles