Rs 50l worth property gutted in 2 fire mishaps

Rs 50L worth property gutted in 2 fire mishaps

Rs 50L worth property gutted in 2 fire mishaps

fire.gif

Posted: 08/07/2012 11:06 AM IST
Rs 50l worth property gutted in 2 fire mishaps

Rs 50L worth property gutted in 2 fire mishaps

 ఓ కోతి కారణంగా అగ్నిప్రమాదం జరిగి బీఎస్ఎన్ఎల్‌కు దాదాపు అరకోటి మేరకు ఆస్తి నష్టం వాటిల్లింది. చిత్తూరు జిల్లా పుత్తూరు బీఎస్ఎన్ఎల్ సబ్ డివిజన్ కార్యాలయంలోని ఏసీలకు సంబంధించిన ఎయిర్ ఎగ్జాస్ట్ యంత్రంపై  ఓ కోతి దూకింది. దీంతో వైర్లు షార్ట్‌సర్క్యూట్ అయి మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఓఫ్‌సీ గదిలోని కంప్యూటర్లు, విలువైన సాంకేతిక పరికరాలు బూడిదయ్యాయి.అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను అదుపులోకి తెచ్చి ప్రమాదం పెద్దది కాకుండా చూశారు.  ఈ ఘటనతో పుత్తూరు ఎక్స్చేంజ్ పరిధిలోని 25 మండలాల్లో బ్యాంకింగ్ వ్యవస్థ, మీసేవ కేంద్రాలు, ఫోన్లు, నెట్ కేంద్రాలు పనిచేయలేదు. టెలికాం జీఎం రమణబాబు, ఏజీఎం వెంకటనారాయణ ఎక్స్చేంజ్ కార్యాలయానికి చేరుకుని తాత్కాలికంగా సేవలను పునరుద్ధరించారు. ప్రమాదం వల్ల రూ.50లక్షల మేరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Police families strike at kondapur
Haryana deputy cm chander mohan ex wife fiza found dead  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles