Agricalchar labour

agricalchar labour, MLA Darmavaram MLA, congress MLA, labour work,

agricalchar labour

labour.gif

Posted: 08/07/2012 11:20 AM IST
Agricalchar labour

agricalchar labour

మా పొలంలో పనికి రమ్మంటే రారా? మీ అంతు చూస్తాం..కాళ్లు చేతులు విరుస్తాం' అంటూ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనుచరులు ఇద్దరు బడుగుజీవులపై ధాష్టీ కం ప్రదర్శించారు. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలంలోని నల్లబోయనపల్లికి చెందిన కాంగ్రెస్‌నాయకులు వెంకటేశ్వరరెడ్డి, మల్లికార్జునరెడ్డి అదే గ్రామానికి చెందిన గంగులప్పను అతని భార్య వనితను తమ పొలంలో పనిచేయడానికి రమ్మని ఆదేశించారు. అయితే వారు రాననడంతో ఆగ్రహించారు. వెంకటేశ్వరరెడ్డి వారిద్దరిని తన ఇంటికి పిలిపించుకుని దాడి చేశారు. ఈ అవమానం భరించలేని వనిత వెంటనే విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది.ఆమెను మొదట బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు.ఆమె పరిస్థితి విషమం గా ఉండటంతో తరువాత అనంతపురం ఆస్పత్రికి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bomb blast in hyderabad four injured at gosha mahal
Police families strike at kondapur  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles